సెలబ్రిటీ టాక్ షోలంటే బుల్లితెర ప్రేక్షకులందరికీ ఇంటరెస్టింగ్ గానే ఉంటాయి. ప్రతివారం షోకి వచ్చే సెలబ్రిటీల లైఫ్, కెరీర్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. టాక్ షోలలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఏదైనా ఉందంటే.. మొదటి స్థానంలో ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాం ఉంటుంది. ప్రముఖ నటుడు ఆలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షో.. కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి సోమవారం రాత్రి ప్రసారమయ్యే ఈ షోకి.. ఎప్పటికప్పుడు కొత్త సెలబ్రిటీలు వస్తుంటారు. తాజాగా తదుపరి ఎపిసోడ్ […]
సీనియర్ నటి తులసి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు ఏడాదిన్నర వయసు నుంచే నటిస్తోంది. భార్య సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాల నటిగా పలు చిత్రాల్లో నటిందింది. వీటిల్లో మహాలక్ష్మి, శంకరాభరణం సినిమాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఆ తర్వాత యవ్వనంలో శుభలేఖ వంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపించింది. వివాహం అయిన తర్వాత సినిమాకు గ్యాప్ ఇచ్చింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో మోడ్రన్ తల్లి, […]
పెళ్లంటే అటు ఏడు.. ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు. గుణగణాలతో పాటు.. ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి. అప్పు చేసైనా సరే.. ఆర్థిక ఇబ్బందులు లేని ఇంటికే తమ బిడ్డను ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. సామాన్యులే ఇలా ఆలోచిస్తే.. ఇక సెలబ్రిటీల సంగతి చెప్పక్కర్లేదు. ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న వ్యక్తులనే పెళ్లాడతారు. అయితే తన విషయంలో మాత్రం రివర్స్‌లో జరిగింది అంటున్నారు సీనియర్ నటి తులసి. తాను ఓ పేద వ్యక్తిని పెళ్లి చేసుకున్నాని.. […]
తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా చిన్న పాత్రల్లో నటించి మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించిన ఆయన పునాధిరాళ్లు చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా పైకి వచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, డాన్స్, ఫైట్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందారు. ఇంతగొప్ప స్థానానికి రావడం […]