నటీనటులు ఎవరైనా సరే షూటింగ్ లేదా ఇతర విషయాల్లో చాలా జాగ్రత్తగానే ఉంటారు. కానీ కొన్నిసార్లు గాయపడుతుంటారు. ఇప్పుడు నటి సన్నీ లియోనీకి కూడా అలాంటి గాయమైనట్లే తెలుస్తోంది. స్వయంగా ఆమెనే వీడియో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక హిందీతో పాటు సౌత్ సినిమాల్లో నటిస్తున్న సన్నీ.. తెలుగులో చివరగా మంచు విష్ణు ‘జిన్నా’ వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసింది. అలాంటి సన్నీ లియోనీ ఇప్పుడు […]
మంచు విష్టు నటిస్తున్న తాజా చిత్రం ‘గాలి నాగేశ్వరావు’. అవ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు విష్టు జోడిగా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోనీ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కొన్ని షెడ్యూల్ ని పూర్తి చేసింది. ఈ క్రమంలో చిత్ర బృందం నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. అది అలాంటిలాంటి అప్డేట్ కాదు. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా […]
ఫిల్మ్ డెస్క్- సన్నీలియోన్.. ఈ పేరు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే శృంగార తారగా సన్నీలియోన్ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత అనూహ్యంగా భారత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించింది. తాజాగా సన్నీలియోన్ అడల్ట్ కంటెంట్ సినిమా బాయ్స్ మూవీకి సంబందించిన టీజర్ రిలీజ్ చేసింది సన్నీ. అలా అని ఈ సినిమాలో ఆమె నటించలేదు. కానీ టీజర్ ను మాత్రం సన్నీలియోన్ లాంచ్ చేయడంతో ఈ వీడియోపై […]
ఫిల్మ్ డెస్క్- దేశంలో కరోనా మహమ్మారి విజృంబిస్తోంది. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో చాలామంది వలస కార్మికులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. లక్షలాది మంది కార్మికులు తిండిలేక సతమతమవుతున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పెద్ద మనసు చాటుకున్నారు. వలస కార్మికుల కోసం నటి సన్నీ లియోన్, పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్.. పెటా ఇండియాతో కలిసి ఉదయ్ ఫౌండేషన్ […]