ఈ మద్య సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చిన్న చిన్న విషయాల గురించి మనస్పర్థలు రావడం.. మానసికంగా కృంగిపోవడం.. వెరసి ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ తన ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదం మరువక ముందే మరో టివి నటి ఆత్మహత్య చేసుకుంది. కన్నడ నటి అయినా సౌజన్య పలు టీవీ సీరియల్స్‌తో పాపులర్ అయ్యారు. ఆమె తన రూమ్‌లో […]