శృతిహాసన్ తన అందం, అభినయంతో కుర్రకారు మదిలో ఓ ప్రత్యేక స్థానం సంపాందించిన హీరోయిన్. విశ్వనటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి శృతిహాసన్ అడుగుపెట్టింది. “అనగనగా ఓ ధీరుడు” సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాందించుకుంది. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోలందరితో నటించి.. హీరోయిన్ గా సత్తా చాటింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని సమస్యల కారణంగా కొంతకాలం సినిమాలకు […]
ఫిల్మ్ డెస్క్- తమిళ సినీ సూపర్ స్టార్ కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతీ హాసన్ తెలుసు కదా. కేవలం కమల్ కూతురుగానే కాకుండా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోను శృతి హాసన్ బాగా యాక్టీవ్ గా ఉంటుంది. తండ్రి కమల్ హాసన్ లాగే ఏ విషయంపై అయినా ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది ఈ అమ్మడు. ఇక శృతి హాసన్ ప్రేమాయనాల విషానికి వస్తే గతంలో […]