విజయ్ దేవరకొండ సినిమాలంటే కనీసం హీరోయిన్ తో లిప్ లాక్ అయినా ఉండాల్సిందే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరి సమంతతో కలిసి నటించిన ఖుషి సినిమాలో అలాంటి సన్నివేశాలు ఉన్నాయా? సెన్సార్ టాక్ ఏంటి?
సినిమాను ప్రమోట్ చేసే విధానంలో కొంత మంది మూవీ మేకర్స్ హద్దులు దాటుతున్నారు. ప్రైవెట్‌గా చేయల్సిన పనులను స్టెజ్ మీద చేస్తున్నారు. ఇలా చేయండం వల్ల పరిశ్రమకు చెడ్డ పేరు వస్తుందని తెలిసినా.. ఇలాటి పనులు చేస్తునరని కొందరు అభిప్రాయపడుతున్నారు.
కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా సమంత కూడా ఒక పొస్ట్ పెట్టింది. ఇప్పుడది నెట్టింట తెగ వెరల్ అవుతోంది. అది ఎవరిని ఉద్దేశించి పెట్టిందో తెలియదు కానీ.. ఈ పోస్ట్ పైన చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అందులో ఏముంది అని సమత ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
పెళ్లికూతురు లుక్ లో సమంత కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒక యాగంలో కూడా పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దీని గురించి ఫిలిం ఇండస్ట్రీతో పాటు మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు.
కస్టడీ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు నాగ చైతన్య. ఈ సినిమా ద్వారా తమిళ సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు . కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మే 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లను షురూ చేశాడు నాగ చైతన్య. పలు ఇంటర్వ్యూలో పాల్గొని.. సినిమాలతో పాటు తన డివోర్స్ గురించి విషయాలను పంచుకుంటున్నాడు.
హీరో నాగచైతన్య.. హీరోయిన్లలో తన సీక్రెట్ క్రష్ ఎవరో బయటపెట్టేశాడు. ప్రస్తుతం ఆమె అంటే చాలా ఇష్టమని అన్నాడు. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.
స్టార్ హీరోయిన్ సమంతకు ఇటీవల ఒక వీరాభిమాని గుడి కట్టిన సంగతి విదితమే. నటనతో పాటు ఆమె చేసే సేవా కార్యక్రమాలు నచ్చి సామ్‌కు ఆలయం కట్టానని ఆ ఫ్యాన్ అంటున్నారు. దీనిపై ఆ అభిమాని భార్య కూడా స్పందించారు.