జార్ఖండ్ నటిగా గుర్తుంపు తెచ్చుకున్న రియా కుమారి భర్తతో పాటు కారులో ఉండగా బుధవారం కొందరు గుర్తు తెలియని దుండుగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలోనే నటి రియా కుమారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక ఈ ఘటన అనంతరం రియా కుమారి భర్త ప్రకాష్ కుమార్ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. భర్త ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఆస్పత్రికి […]
భర్త నిర్మాత, భార్య నటిగా ఇండస్ట్రీలో బాగానే గుర్తు సంపాదించారు. అనేక సినిమాలు చేస్తూ భార్యాభర్తలు బిజీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. వీరికి గతంలో వివాహం జరిగి మూడేళ్ల కూతురు కూడా ఉంది. అయితే ఈ దంపతులు పని నిమిత్తం ఇటీవల పశ్చిమ బెంగాల్ కు వెళ్లారు. హౌరా జిల్లాలోని బగ్నాన్ నది వద్ద కారులో ప్రయాణిస్తుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు అతని భార్యపై తుపాకీతో కాల్పులు జరిపారు. భర్త వెంటనే భార్యను ఆస్పత్రికి […]