మెగాస్టార్‌తో ఆడి, పాడాలని ఏ హీరోయిన్ కు ఉండదు చెప్పండి. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ల మొదలు ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోన్న కుర్రకారు కథానాయికల వరకు అందరికీ ఇదొక కల. అలాంటి కోరికే.. గ్లామర్ బ్యూటీ ప్రియమణికి ఉందట. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది.
ఈమె దగ్గర సినిమాల కంటే టాలెంట్స్ ఎక్కువున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ఉన్నాయి కాబట్టి హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఆమెని గుర్తుపట్టారా?
తెలుగు ఇండస్ట్రీలో మొదట 2003లో ‘ఎవరే అతగాడు?’ సినిమాతో తెరంగేట్రం చేసినా.. ప్రేక్షకులకు పెద్దగా చేరువ కాలేకపోయింది. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా నటించిన ‘పెళ్లైన కొత్తలో’ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన ‘యమదొంగ’ చిత్రంతో హీరోయిన్ నటించి టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. అప్పటి వరకూ తెలుగింటి అమ్మాయిలా సంస్కారవంతంగా ఉన్న ప్రియమణి.. నితిన్ హీరోగా నటించిన ‘ద్రోణా’తో గ్లామర్ డాల్ అవతారమెత్తింది. కేవలం హీరోల సరసన […]
హీరో విక్టరీ వెంకటేష్, హీరోయిన్ ప్రియమణి కలయికలో వచ్చిన చిత్రం నారప్ప. జూలై 20న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. మలయాళ సినిమా అసురన్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ నటనకు విమర్శకుల నుంచి ప్రసంశలు అందుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల హైదరాబాద్‌లో నారప్ప సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ వేడుకలో ప్రియమణి మాట్లాడుతూ.. శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో మొదటి సారి నటించానని, లుక్ […]