సీనియర్ హీరోయిన్ ప్రేమకు కన్నడతో పాటు తెలుగు నాట కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ కూడా పలు హిట్ ఫిల్మ్స్‌లో నటించి ప్రేక్షకుల ఆదరణను ఆమె సొంతం చేసుకున్నారు.
ఒక సినిమా తీసే ముందు ఆ కథ అనేక మంది వద్దకు వెళ్తుంది. వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఫైనల్ గా ఒకరి దగ్గరకు వెళ్తుంది. ఆ తర్వాత సినిమా మిస్ అయ్యామని చాలా బాధపడతారు. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల, కథ నచ్చకపోవడం వల్ల సినిమాలు మిస్ చేసుకుంటారు కొంతమంది. తాజాగా నటి ప్రేమ కూడా అరుంధతి సినిమా ఛాన్స్ ని మిస్ చేసుకున్నారు.
అలనాటి స్టార్ హీరోయిన్ ప్రేమకు ఎంతో మంచి క్రేజ్ ఉంది. పేరుకు కన్నడ హీరోయిన్ అయినా కూడా.. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించేవారు. ఆవిడ నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే ప్రేమ వెండితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని తెలుగు ప్రేక్షకులను పలకరించారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది కన్నడ బ్యూటీలో అడుగు పెట్టారు. కానీ కొంతమంది స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు నటి సౌందర్య కోట్ల మంది తెలుగు అభిమానుల మనసు దోచింది. ఇప్పటికీ ఆమెను తెలుగు అమ్మాయిగానే భావిస్తుంటారు. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో నటి ప్రేమకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగ దేవీ చిత్రంతో ఈమెను తెలుగు అమ్మాయిగానే భావించారు అభిమానులు.
అలనాటి స్టార్ హీరోయిన్ ప్రేమకు ఎంతో మంచి క్రేజ్ ఉంది. పేరుకు కన్నడ హీరోయిన్ అయినా కూడా.. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించేవారు. ఆవిడ నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే ప్రేమ వెండితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.
హీరోయిన్ ప్రేమ అంటే అందరూ తెలుగు నటిగానే భావిస్తారు. ఆమె కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ‘ప్రేమ’ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ‘ధర్మ చక్రం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రేమ.. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించింది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో కోరుకున్న ప్రియుడు, మా ఆవిడ కలెక్టర్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కోడి రామకృష్ణ గారు తెరకెక్కించిన ‘దేవి’ చిత్రతో ప్రేమ క్రేజ్ డబుల్ అయింది. ఆ తర్వాత కూడా హీరోయిన్ గా పలు క్రేజీ సినిమాల్లో నటించింది. అప్పట్లో ఆమెకు […]
కన్నడ బ్యూటి ‘ప్రేమ’ గురించి తెలుగు ప్రేకక్షులకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భక్తిపరమైన పాత్రలతో ప్రేమ మంచి గుర్తింపు సంపాదించింది. దేవతలు అంటే ఇలానే ఉంటారేమో అనేలా ఆ పాత్రల్లో ప్రేమ జీవించేది. అలాంటి పాత్రలు ఆమెకు మాత్రమే సాధ్యం. ఇలాంటి క్యారెక్టర్లతో పాటు గ్లామర్ పాత్రలను కూడా పోషిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. అప్పట్లో ఆమెకు కుర్రాళ్లలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమె కంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. […]
తెలుగు ఇండస్ట్రీలో కన్నడ నాట నుంచి వచ్చిన హీరోయిన్లు ఎంతో మంది తన సత్తా చాటుకున్నారు. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన నటి ప్రేమ. తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన ధర్మ చక్రం చిత్రంలో ప్రేమ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత కోడీ రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ మంచి హిట్ అయ్యింది. తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించిన ఆమెకు అనుకున్నంత స్టార్ డమ్ రాలేదు. దాదాపు 14 […]
స్టార్ యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె పంచ్ డైలాగ్స్ అందరిని ఆకట్టుకుంటుంది. ఆమె క్యాష్ అనే ప్రోగ్రాంకి హోస్ట్ గా చేస్తూ అందరిని అలరిస్తుంది. ప్రతివారం అతిథులతో కలసి షోలో సందడి చేస్తుంది. తాజాగా ఈ వారం హీరోలు పృథ్వి, వెంకట్, రోహిత్.. అలనాటి స్టార్ హీరోయిన్ ప్రేమ.. క్యాష్ ప్రోగ్రాంకి అతిథులుగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. నటుడు పృథ్వి, వెంకట్, రోహిత్,హీరోయిన్ ప్రేమ ల అల్లరితో క్యాష్ […]