తెలుగు వెండి తెరపై ఎప్పటికప్పుడు ఎంతోమంది హీరోయిన్లు వస్తూనే ఉంటారు. వాళ్లలో కొందరు స్టార్స్ గా ఫేమ్ తెచ్చుకుని స్థిరపడిపోతుంటారు. మరికొందరు మాత్రం అటు సినిమాల్లో యాక్ట్ చేస్తూనే, మరోవైపు రియాలిటీ షోల్లో కనిపిస్తారు. అలా కెరీర్ పరంగా బాగానే ఉంటారు. ఓ స్టేజీ వచ్చిన తర్వాత ఎంచక్కా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంటారు. అలాంటి వారిలో హీరోయిన్ పూర్ణ ఒకరు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఆమె.. ప్రగ్నెంట్ అయిన సంగంతి […]
తెలుగు తెరపై ఎప్పటికప్పుడు ఎంతోమంది హీరోయిన్లు వస్తూనే ఉంటారు. వాళ్లలో కొందరు స్టార్స్ గా ఫేమ్ తెచ్చుకుని సెటిలైపోతారు. మరికొందరు.. అటు సినిమాల్లో యాక్ట్ చేస్తూనే, మరోవైపు రియాలిటీ షోల్లో కనిపిస్తారు. అలా కెరీర్ పరంగా బాగానే ఉంటారు. ఓ స్టేజీ వచ్చిన తర్వాత ఎంచక్కా పెళ్లి చేసుకుని సెటిలైపోతారు. అలాంటి వారిలో హీరోయిన్ పూర్ణ ఒకరు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఆమె.. తాజాగా గుడ్ న్యూస్ బయటపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోని […]
వెండితెరపై ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ పెద్దగా కలిసిరాలేదు. దీంతో ప్లాన్ మార్చేసింది. సహాయ పాత్రలు వచ్చినా సరే చేస్తూ పోయింది. లైఫ్ ని జాలీగా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇక కొన్నాళ్ల క్రితం బుల్లితెరపై ఢీ డ్యాన్స్ జడ్జిగా వచ్చింది. అప్పటి నుంచి పూర్ణ లైఫ్ మారిపోయింది. సినిమాల ద్వారా కొందరికి మాత్రమే తెలిసిన ఆమె.. ఈ షో దెబ్బకు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. చాలా ఫేమ్ సంపాదించుకుంది. ప్రతిఇంట్లోనూ […]
నటి పూర్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమటపాకాయ్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది. ఇక రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును సినిమాలో తన నటనతో అదరగొట్టింది. ఆ తర్వాత చేసిన జయమ్ము నిశ్చయమ్మురా మూవీ కూడా ఆమెకు మంచి హిట్ అందించింది. పూర్ణ ఖాతాలో మంచి హిట్స్ పడ్డప్పటికి ఆమెకు తెలుగులో సరైన అవకాశాలు లభించలేదు. ఇక పూర్ణ ఇప్పటి […]
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ ల కెరీర్ టైమ్ చాలా తక్కువ. అడపా దడపా కొంత మంది భామలు లాంగ్ కెరీర్ కొనసాగించినప్పటికీ చాలా మంది మాత్రం మధ్యలోనే ఇండస్ట్రీ నుంచి కనుమరుగు అవుతారు. మరికొందరు పెద్ద పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఉంటారు. అదీ కాక బుల్లితెర షోలల్లో మెరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ బుల్లితెర షోకి జడ్జిగా వ్యవహరించిన నటి వివాహం ఆగిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే.. షామ్నా […]
Actress Poorna: ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు పూర్ణ అలియాస్ శామ్న ఖాసిమ్. అల్లరి నరేష్ ‘సీమ టపాకాయ్’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో తీసింది తక్కువ సినిమాలైనా తనకంటూ ఓ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయిన పూర్ణ ‘ఢీ’షోతో తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఈ డ్యాన్స్ షోలో జడ్జిగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే, ఉన్నట్టుండి ‘ఢీ’షోనుంచి తప్పుకున్నారామె. అదే ఛానల్‌లో […]