ఫిల్మ్ డెస్క్- పూజా హెగ్డే.. ప్రస్తుతం దక్షిణాది సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుందా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఒక లైలా కోసం సినిమాతో పూజా హెగ్డేకు సక్సెస్ వరించింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ భామ. పూజా సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలన్నింటినీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం కరోనా కారణంగా […]