పాయల్ రాజ్ పుత్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. RX100 మూవీతో టాలీవుడ్ పరిచయమైన ఈ భామ.. తన మొదటి సినిమాతోనే అందాల విందు చేసింది. రొమాన్స్ పండిచంటంలోఈ బ్యూటీ తరువాతనే ఎవరైనా. తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన పోస్ట్ లు పెడుతూ ఫ్యాన్స్ కి నిత్యం టచ్ లోఉంటుంది. ప్రస్తుతం ఆది సాయికుమార్ కు జోడిగా ‘తీస్ మార్ ఖాన్’ అనే సినిమాలో పాయల్ […]
మంచు విష్టు నటిస్తున్న తాజా చిత్రం ‘గాలి నాగేశ్వరావు’. అవ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు విష్టు జోడిగా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోనీ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కొన్ని షెడ్యూల్ ని పూర్తి చేసింది. ఈ క్రమంలో చిత్ర బృందం నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. అది అలాంటిలాంటి అప్డేట్ కాదు. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా […]
పెద్దపల్లి- ఆర్ఎక్స్ 100 సినిమా ఫేమ్, అందాల భామ పాయల్ రాజ్ పుత్ వివాదంలో చిక్కుకుంది. కరోనా నిబంధనలు పాటించకుండా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న పాయల్ పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాయల్ రాజ్ పుత్ పోలీసు కేసులో ఇరుక్కుంది. పాయల్ రాజ్‌పుత్‌తో పాటు మరికొందరిపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెద్దపల్లిలో పోలీసు కేసు నమోదైంది. పెద్దపల్లి పట్టణంలో గతనెల 11వ తేదీన వెంకటేశ్వర షాపింగ్ మాల్ ను ప్రారంబించింది పాయల్ […]
ఫిల్మ్ డెస్క్- ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ గుర్తుంది కదా.. తాను చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లోి ఎంట్రీ ఇస్తోంది పాయల్. కన్నడలో తన డెబ్యూ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ తెలుగులో కిరాతక అనే సినిమాలో నటిస్తోంది. సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్ తో జంటగా నటిస్తోంది పాయల్ […]