ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్స్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జనరల్ గా హీరోయిన్స్ కి వాళ్ళు చేసే క్యారెక్టర్స్ వల్లనే ఫేమ్ వస్తుంటుంది. వారు చేసే రోల్స్ బట్టి.. కేటగిరిలుగా కూడా డివైడ్ చేస్తుంటారు. ఎందుకంటే.. కొంతమందికి రొమాన్స్, గ్లామర్ తో కూడిన రోల్స్ బాగా సెట్ అవ్వొచ్చు.. మరికొందరికి ఎలాంటి స్కిన్ షో చేయకుండానే ఫేమ్ రావచ్చు. ఇప్పుడు మీరు పైన ఫోటోలో చూస్తున్న పాప గ్లామర్ కేటగిరికే చెందుతుంది.
స్టార్ హీరోయిన్ అయినంత మాత్రం వాళ్లకు అన్ని తెలియాలని ఏం లేదు. మనలానే కొన్నిసార్లు వాళ్లు కూడా కొందరు వ్యక్తుల మాటలు నమ్మి మోసపోతుంటారు. తీరా అంతా అయిపోయాక బాధపడుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విషయంలోనూ అదే జరిగినట్లు తెలుస్తోంది. స్వయంగా ఆమెనే తనకు జరిగిన మోసం గురించి బయటపెట్టడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. రూ.200 కోట్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడు. ఈ కేసులో […]
ఫిల్మ్ డెస్క్- నోరా ఫతేహి.. బెల్లీ డ్యాన్స్ కు పెట్టింది పేరు. నోరా బెల్లి స్టెప్స్ కు సెలబ్రెటీల నుంచి మొదలు సామాన్యుల వరకు అంతా ఫిదా అవ్వాల్సిందే. అందుకే నోరా ఫతేహి డ్యాన్స్ కు టాలీవుడ్ నుంచి మొదలు హాలీవుడ్ వరకు చాలా మంది అభిమానులున్నారు. నోరా ఒక్కో స్టెప్పు గుండెల్లో గుబులు పుట్టిస్తుందని అంటారు చాలా మంది ఫ్యాన్స్. నోరా ఫతేహి తాజాగా నటించిన హిందీ మూవీలోని ఐటెం సాంగ్ తో రికార్డ్ బద్దలు […]