ఫిల్మ్ డెస్క్- సినిమా స్టార్స్ కేవలం సినిమాల్లోనే కాకుండా కమర్సియల్ యాడ్స్ లో నటిస్తుంటారు. చాలా మంది హీరో, హీరోయిన్స్ ఇలా యాడ్స్ లో నటించి బాగానే సంపాదిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న అందాల భామ నిధి అగర్వాల్ సైతం కమర్సియల్ యాడ్స్ లో నటిస్తోంది. ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో నిధి అగర్వాల్ షాపింగ్ మాల్ యాడ్స్ చేస్తోంది. నిధి అగర్వాల్ ఇప్పుడు ఇంట్లో ఉంటూ ప్రకటనలతో బాగానే వెనకేసుకుంటోన్నట్టు కనిపిస్తోంది. అసలే ఇక […]
‘సవ్యసాచి’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఇస్మార్ట్ బ్యూటీగా కొనసాగుతోంది. ఎప్పుడూ ఇన్‌స్టాలో అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులకు బాగా దగ్గరగా ఉండే నిధి.. కొద్ది రోజులుగా అప్‌డేట్స్ ఏమీ ఇవ్వడంలేదు. అభిమానులతో ఇంటారెక్ట్ అవ్వడం లేదు. మళ్లీ వారితో ర్యాపో కొనసాగించేందుకు ప్లాన్ చేసింది నిధి. అందుకు ఒక సర్వే కూడా నిర్వహించేసింది. తన ఇన్‌స్టా స్టోరీలో అభిమానులను ఓ ప్రశ్న అడిగింది. తాను ఇన్‌స్టాలో మరింత యాక్టివ్ కావాలని ఎంత మంది కోరుకుంటున్నారు అని. […]
ఫిల్మ్ డెస్క్- రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ సినిమా సక్సెస్ తో తన ఇంటిపేరునే ఇస్మార్ట్ గా చేసుకుంది నిధి అగర్వాల్. ఈ అమ్మడికి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పూరి జగన్నాద్ సినిమా ఇస్మార్ట తో వచ్చిన పాపులారిటీతో వరుస ఆఫర్లు పట్టేస్తోంది నిధి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మళయాళంలోనూ నిధి అగర్వాల్ భారీ సినిమాలకు సైన్ చేసింది. ఇక తెలుగులో నిధి అగర్వాల్ భారీ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. […]