మీనా తల్లి ఆ హీరోను అందరూ చూస్తుండగానే ఘోరంగా అమానించింది. ఆ హీరోయిన్ తల్లి చేసిన పనికి ఆ హీరో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మీనా తల్లి చేసిన అవమానం ఏంటి? ఇంతకు ఆ హీరో ఎవరంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మీనా కూతురు మాట్లాడుతుండగా ఇలా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ ఏంటి విషయం?
హీరోయిన్ మీనా పెళ్ళికి ముందు ఒక హీరోని బాగా ప్రేమించిందట. ఆ హీరోకి పెళ్లి అని తెలిసినప్పుడు చాలా బాధపడిందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంతకే ఎవరా హీరో?
సోషల్ మీడియా వినియోగం పెరిగాకా.. ఏవి నిజాలో.. ఏవి పుకార్లో అర్థం కాని పరిస్థితి. ముందు కావాలని ఎవరో ఒకరు ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిగతా వాళ్లు.. వారిని గుడ్డిగా ఫాలో అవుతారు. ఆ వార్తలో నిజం ఉందా లేదా అని ఆలోచించరు. ఇక సెలబ్రిటీల విషయంలో ఇలాంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటాయి. సినిమాలకు సంబంధించిన వార్తలే కాక.. వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కూడా పలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంటారు. ఆఖరికి సదరు […]
సీనియర్ నటి మీనా రెండో పెళ్లికి సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆమె భర్త విద్యాసాగర్ మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆమె భర్తను కోల్పోయిన విషాదం నుంచి కోలుకుని మళ్ళీ ప్రొఫెషన్ పరంగా యాక్టివ్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు రెండో పెళ్లి ప్రపోజల్ ని ఆమె దగ్గర ప్రస్తావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మీనా విద్యాసాగర్ ని మర్చిపోలేకపోతుండడం వల్ల ఆమె రెండో పెళ్ళికి నిరాకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండో పెళ్లి […]
చిత్ర పరిశ్రమలో నటీ నటులకు పలనా డ్రీమ్ రోల్ చేయాలని ఆశగా ఉంటుంది. ఆ డ్రీమ్ రోల్ ఏంటిది అనేది సందర్బాన్ని బట్టి వారు ప్రేక్షకులకు చెబుతూ ఉంటారు. నటి మీన సైతం తన డ్రీమ్ రోల్ గురించి.. మనసులోని మాటను తాజాగా బయట పెట్టింది. కానీ ఆ రోల్ మాత్రం ఆమె చేయలేదు. ఈ క్రమంలోనే మణిరత్నం డైరెక్షన్ లో తాజాగా విడుదలైన పొన్నియిన్ సెల్వన్ మంచి టాక్ తో థియేటర్లలో దూసుకెళ్తోంది. ఆ చిత్రంలో […]
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి ఏ విషయమైనా అభిమానులకు ఆనందాన్ని కలిగించేదే. ఎందుకంటే.. స్పెషల్ డేస్ అనేవి అందరి లైఫ్ లో ఉంటాయి. కానీ.. ఆ స్పెషల్ డే అనేది అభిమాన హీరో హీరోయిన్లకు పుట్టినరోజని తెలిస్తే.. ఫ్యాన్స్ కలిగే ఆనందం మరింత రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే.. తాజాగా హీరోయిన్ మీనా తన 46వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ వార్తల్లో నిలిచింది. మీనా గురించి తెలుగు ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ […]
టాలీవుడ్ ప్రముఖ నటి మీనా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (జూన్ 28) రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. వీరికి ఓ కుమార్తె ఉంది. మీనా భర్త, విద్యా సాగర్ అకాల మరణం పట్ల ప్రముఖ నటులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ హీరో వెంకటేశ్ ట్విట్టర్ పై స్పందిస్తూ.. ‘ఎంతో బాధాకరం… విద్యాసాగర్ మరణం షాక్ కు గురి చేసింది. మీనాకు నా […]