వాదాస్పద వ్యాఖ్యలు, విషయాల్లో జోక్యం చేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు నటి కరాటే కళ్యాణి. మొన్నటికి మొన్న తిరుపతికి వెళ్లి.. అక్కడేదో అన్యాయం జరిగిందని మీడియాకెక్కిన ఆమె.. తాజాగా మరో వివాదానికి తెర లేపారు. దానికి కారణమైంది ఎన్టీఆర్ విగ్రహం. 54 అడుగుల పొడవైన శ్రీ కృష్ణ అవతారంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
సినీ నటి కరాటే కళ్యాణి గురించి తెలుగు ఇండ్రస్టీలో తెలియని వారుండరు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. మా ఎన్నికలు నుండి మొన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ రూపొందిన పరి అనే ప్రైవేట్ ఆల్చమ్‌పై ఫిర్యాదు చేయడం వరకు పరిశ్రమ బయట, లోపల ఆమె పేరు మారుమోగుతూనే ఉంది. అవే కాకుండా పిల్లలను అక్రమంగా దత్తత తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. ఇప్పుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె […]
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ పథంకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పలు చోట్ల ఆందోళన కారులు విధ్వంసం సృష్టించారు. రైల్వే స్టేషన్ లో రైళ్లను, అక్కడ ఫర్నీచర్లకు నిప్పు పెట్టారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆందోళన కారులు విధ్వంసం సృష్టించారు. కొన్ని గంటల పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అగ్నిగుండాన్ని తలపించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. […]
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలో నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి కి సంబందించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో కరాటే కళ్యాణి వరుస కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఆమె ఇంట్లో చైల్డ్ వెల్‌ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో దావాణంలా వ్యాపించింది. సోదాలు నిర్వహించిన అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో ఒక చిన్నారిని గుర్తించారు. ఇటీవల ఆమె చట్ట విరుద్దంగా చిన్నారులను తన ఇంట్లో ఉంచుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో […]