రవితేజ 'రావణాసుర' మూవీ చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అందులో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
సినీనటుడు 'రవితేజ' ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో సందడి చేశారు. కారు రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆర్టీఏ ఆఫీసును విచ్చేసిన ఆయన.. వేలం పాటలో పాల్గొని ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్నారు.
'రావణాసుర'గా రవితేజ తొలిరోజు కలెక్షన్స్ లో బాగానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తుంది. కానీ తను హీరోగా నటించిన గత చిత్రం 'ధమాకా' ఫస్ట్ డే వసూళ్లని మాత్రం దాటలేకపోయిందని తెలుస్తోంది.
రవితేజ 'రావణాసుర' థియేటర్లలోకి వచ్చేసింది. అదే టైంలో ఓటీటీ పార్ట్ నర్ కూడా ఫిక్స్ అయిపోయింది. రిలీజ్ డేట్ కూడా అప్పుడే ఉండొచ్చని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
మాస్ మహారాజ రవితేజ తాజాగా నటించిన చిత్రం రావణాసుర. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే రిలీజ్ కు ముందు రోజే ఈ సినిమాలోని ఓ వీడియో లీక్ అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్టర్ ప్లాన్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. పవన్ కల్యాణ్, రవితేజ సినిమాలకు సంబంధించి ఒకేసారి అప్డేట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందికి ఇన్స్పిరేషన్. హీరో అవ్వాలని ఇండస్ట్రీకి రావాలనుకునే ఎంతోమందికి ఆయనొక మార్గదర్శకుడు. చిరంజీవి ఇన్స్పిరేషన్ తో ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అలా కష్టపడి కింద నుంచి పైకొచ్చిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఒకప్పుడు చిరంజీవి సినిమా టికెట్ల కోసం థియేటర్ల దగ్గర క్యూ లైన్ లో నిలబడి, చొక్కాలు చింపుకున్న రవితేజ.. హీరో అవ్వాలన్న ఆశతో ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి.. చిన్న చిన్న […]
మెగాస్టార్ చిరంజీవికి ఈసారి సంక్రాంతి బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత పండగ బరిలో తన సినిమాని దించారు. హిట్ కూడా కాదు బ్లాక్ బస్టర్ కొట్టేశారు. కలెక్షన్స్ లో ఊచకోత చూపిస్తున్నారు. మిగతా సినిమాల సంగతి అటుంచితే.. తన మూవీకి మాత్రం అస్సలు తగ్గకుండా ప్రేక్షకులు వస్తూనే ఉన్నారు. అరిచి అరిచి గోల గోల చేస్తూనే ఉన్నారు. థియేటర్లు కూడా సంక్రాంతి హడావుడికి తగ్గట్లే కళకళలాడిపోతున్నాయి. ఇక మూడు రోజుల కలెక్షన్స్ సంబంధించిన […]
మెగాస్టార్ చిరంజీవి ఊచకోత ఏ మాత్రం తగ్గడం లేదు. ‘వాల్తేరు వీరయ్య’గా బాక్సాఫీస్ ని ర్యాంప్ ఆడిస్తున్నారు. దీంతో రెండు రోజుల్లోనే అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఇదే ఊపు కొనసాగితే మూడోరోజుకే రూ.100 కోట్ల మార్క్ దాటేయడం పక్కా అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి బాస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేస్తారని కన్ఫర్మ్ అయిపోతుంది. రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు […]
మెగాస్టార్ చిరంజీవి… క్లాస్ మాస్, స్టోరీ ఏదైనా సరే ఇచ్చిపడేస్తారు. అయితే రీఎంట్రీ తర్వాత అన్నీ సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి టైంలో వింటేజ్ చిరుని చూసే అవకాశం ‘వాల్తేరు వీరయ్య’తో తీరిపోయింది. కామెడీకి కామెడీ, యాక్షన్ కు యాక్షన్, డ్యాన్సులకు డ్యాన్సులు.. ఇలా ఒకటేమిటి అన్ని కుదిరేశాయి. దీనికి తోడు సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ ఆనందంలో ఉన్న చిరంజీవి.. […]