ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబో హ్యాట్రిక్ హిట్ ‘పుష్ప- ది రైజ్’. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెర మీదే కాదు.. జనవరి 7 నుంచి ప్రైమ్ లోనూ రికార్డులు సృష్టిస్తోంది. బాలీవుడ్ నుంచి సైతం బన్నీ- సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు అందరి ఆలోచన పుష్ప-2 ఏ రేంజ్ లో ఉండబోతోంది అనే. అదే విషయంపై అనసూయ తమ్ముడిగా మొగిలేష్ క్యారెక్టర్ చేసిన […]