SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Telugu News
  • »AC

AC

    ACలో ఎక్కువసేపు ఉంటున్నారా? ఈ సమస్యలు వస్తాయ్‌ జాగ్రత్త..!

    ACలో ఎక్కువసేపు ఉంటున్నారా? ఈ సమస్యలు వస్తాయ్‌ జాగ్రత్త..!

    ఏటికేడు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతూ పోతున్నాయి. ఈ వేసవిలో కూడా భానుడు ఒక రేంజ్​లో మండిపోతున్నాడు. దీంతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది చల్లదనం కోసం ఏసీలకు బాగా అలవాటు పడుతున్నారు. అయితే ఎక్కువసేపు ఏసీలో ఉంటే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Published Date - Tue - 30 May 23
    కొత్త మోడల్‌ AC.. 24 గంటలు వాడినా కరెంట్‌ బిల్‌ సున్నా.. మతిపోయే ఫీచర్లు!

    కొత్త మోడల్‌ AC.. 24 గంటలు వాడినా కరెంట్‌ బిల్‌ సున్నా.. మతిపోయే ఫీచర్లు!

    వేసవి కాలంలో ఎండ వేడి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకించి వర్ణించాల్సిన అవసరం లేదు. వేడి నుంచి ఉపశమనం కోసం ఏసీ, కూలర్‌, ఫ్యాన్‌ను ఆశ్రయిస్తాం. దాంతో కరెంట్‌ బిల్లు విపరీతంగా వస్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారమే.. కొత్త మోడల్‌ ఏసీ. ఆ వివరాలు..

    Updated On - Sat - 27 May 23
    Portable AC: రూ.1,649కే పర్సనల్‌ AC.. ఎక్కడైనా చల్లగా గడిపేయచ్చు!

    Portable AC: రూ.1,649కే పర్సనల్‌ AC.. ఎక్కడైనా చల్లగా గడిపేయచ్చు!

    ఎండైనా, వానైనా కొందరికి ఫ్యాన్, కూలర్, ఏసీలు అలవాటు అయిపోతాయి. అవి లేకపోతే వారికి పూట గడవదు. కానీ ప్రతి చోటుకి ఏసీని, కూలర్ ని తీసుకెళ్లాలి అంటే అవ్వదు. అందుకే ఇప్పుుడు మీకోసం ఒక పోర్టబుల్ ఏసీ గురించి తీసుకొచ్చాం. అసలు ఎలా పని చేస్తుంది? దాని వల్ల నిజంగానే ఉపయోగం ఉందా? చూద్దాం.

    Published Date - Tue - 9 May 23
    AC రాత్రంతా వాడినా కరెంట్ బిల్ తక్కువ రావాలా? అయితే ఇలా చేయండి!

    AC రాత్రంతా వాడినా కరెంట్ బిల్ తక్కువ రావాలా? అయితే ఇలా చేయండి!

    చల్లదనం కోసం ఏసీ వాడుతున్నారా..? కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా..? అయితే ఆందోళన పడకండి. మీకు కొన్ని టిప్స్ తెలియజేస్తున్నాం.. ఇవి పాటించడం ద్వారా మీ కరెంటు బిల్ సగం వరకు ఆదా చేసుకోవచ్చు.

    Published Date - Fri - 21 April 23
    ACల్లో 1 టన్- 1.5 టన్- 2 టన్ అంటే ఏంటి? ఏది కొనుక్కుంటే బెటర్?

    ACల్లో 1 టన్- 1.5 టన్- 2 టన్ అంటే ఏంటి? ఏది కొనుక్కుంటే బెటర్?

    వేసవికాలం రానే వచ్చింది. ఈ మండే ఎండలను తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలను కొంటుంటారు. అయితే ముఖ్యంగా ఏసీలు కొనే సమయంలో మాత్రం చాలా మంది తప్పులు చేస్తుంటారు. వారికి ఎలాంటి ఏసీ కావాలో తెలియకుండానే ఏదొకటి కొనేస్తుంటారు. అందుకే మీకు అసలు ఎలాంటి ఏసీ కొనుగోలు చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోండి.

    Published Date - Tue - 28 March 23
    వేసవి తాపం తగ్గించే పాకెట్ AC.. ధర ఎంతంటే?

    వేసవి తాపం తగ్గించే పాకెట్ AC.. ధర ఎంతంటే?

    మండే ఎండాకాలాన్ని తట్టుకోవాలి అంటే పట్టణాలు, నగరాల్లో అయితే ఏసీలు, కూలర్లు ఉండాల్సిందే. ఇంట్లో ఉన్నంతసేపు వాటితో మేనేజ్ చేయచ్చు. కానీ ఎండల్లో బయటకు వెళ్లాలి అంటే మాత్రం కష్టమనే చెప్పాలి. అందుకే అలాంటి సమస్యకు సమాధానంగా సోనీ కంపెనీ ఒక పాకెట్ ఏసీని తయారు చేసింది.

    Published Date - Tue - 21 March 23
    ఈ టేబుల్ ఫ్యాన్ మీ ఇంట్లో ఉంటే.. AC అవసరం లేదు!

    ఈ టేబుల్ ఫ్యాన్ మీ ఇంట్లో ఉంటే.. AC అవసరం లేదు!

    ఎండాకాలం వచ్చింది అంటే.. బయట వడగాలులు, ఇంట్లో వేడి మంటలు తప్పవు. వాటి నుంచి బయటపడాలి అంటే ఏసీనో, కూలరో కొనుక్కోవాలి. ఏసీ కొనాలి అంటే ఖర్చుతో కూడుకున్నది. కూలర్ అంటే గదిలో స్పేస్ తినేస్తుంది. అదే ఫ్యానే కూలర్ లా పనిచేస్తే బావుంటుంది కదా? అయితే మీరు ఈ ఫ్యాన్ గురించి తెలుసుకోవాల్సిందే.

    Published Date - Tue - 14 March 23
    మీ AC కూలింగ్ రావడం లేదా? ఈ 5 టిప్స్‌ ఫాలో అవ్వండి!

    మీ AC కూలింగ్ రావడం లేదా? ఈ 5 టిప్స్‌ ఫాలో అవ్వండి!

    ఎండలు పెరుగుతుండటంతో ఇప్పుడిప్పుడే ఏసీలకు పని చెప్పడం ప్రారంభించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏడాది మొత్తం ఏసీ వాడేవారు చాలా తక్కువగా ఉంటారు. వేసవికి మాత్రమే ఏసీలను వాడటం ప్రారంభిస్తారు. అయితే ఏడాదికి ఒకసారి వాటిని ఆన్ చేయడం వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

    Published Date - Fri - 10 March 23
    AC కొనాలనుకునే వారికి శుభవార్త! భారీ డిస్కౌంట్లతో..!

    AC కొనాలనుకునే వారికి శుభవార్త! భారీ డిస్కౌంట్లతో..!

    మండే ఎండాకాలం రానే వచ్చింది. అప్పుడే భానుడి భగ భగలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో చాలా మంది ఏసీలు కొనాలి అని చూస్తారు. కానీ, ఈ టైమ్ లో ఏసీలు బాగా ప్రియంగా ఉంటాయి. కానీ, ఇప్పుడు ఏసీలపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

    Published Date - Sat - 25 February 23
    AC కొనాలునుకుంటున్నారా.. ఈ పది విషయాలు తెలుసుకొండి!

    AC కొనాలునుకుంటున్నారా.. ఈ పది విషయాలు తెలుసుకొండి!

    వేసవి కాలం వచ్చేసింది. మరి కొద్ది రోజులైతే ఎండ తీవ్రత మరింత పెరుగుతుంది. వేసవి తాపాన్ని భరించడం కోసం చాలామంది ఎండాకాలంలో కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తారు. మరి ఈ వేసవికి మీరు ఏసీ కొనాలనుకుంటున్నా.. అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏంటంటే..

    Published Date - Thu - 23 February 23

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    Most viewed

    • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

    • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

    • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam