చేతికి అందివచ్చిన కొడుకును కొల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాణాతీతం. చనిపోయిన కొడుకును తలచుకుంటూ గుండెలు పగిలేలా కన్నీరు పెట్టుకుంటోంది ఆ కన్నపేగు. నాకు వచ్చిన కడుపు కోత ఏ కన్న తల్లికి రాకూడదని నవీన్ తల్లి చెప్పుకొచ్చింది.
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హరిహర అతి కిరాతకంగా నవీన్ హత్య చేసి అతని శరీర భాగాలను వేరు చేశాడు. తర్వాత వాటిని హత్య చేసిన ప్రాంతంలో తగలబెట్టాడు. ఈ కేసులో హరిహర ప్రియురాలు, ఫ్రెండ్ ని కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు.
అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో ఏ3 ముద్దాయిగా ఉన్న నిహారిక పోలీసులు విచారణలో వెల్లడించిన విషయాలు చూస్తే.. ఈ అమ్మాయి పిచ్చిదా లేక అమాయకురాలా.. నేటి కాలంలో ఆడపిల్లలు నిహారికలా ఉంటే.. ఇక అంతే సంగతులు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో నవీన్ హత్య కేసు పెను సంచలనం సృష్టించింది. నిందితులను చూస్తే.. వామ్మో వీరు మనుషులా లేక మృగలా అనే అనుమానం రాక మానదు. ఇక కేసులో నిందితురాలైన యువతి సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు.
ప్రేమించిన యువతి కోసం స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు హరిహరకృష్ణ. అంతటితో ఆగక.. నవీన్ మృతదేహం మీద తన పగను తీర్చుకున్నాడు. అతడి శరీరంలోని భాగాలను వేరు చేసి.. మృతదేహాన్ని గుర్తు పట్టరాని విధంగా మార్చాడు. ఆఖరికి నవీన్ చేతి మీద ఉన్న పచ్చ బొట్టు ఆధారంగా ఆ డెడ్‌బాడీ అతడిదే అని గుర్తు పట్టారు. మరి ఇంతకు నవీన్ చేతి మీద ఉన్న పచ్చ బొట్టు ఎవరిది అంటే..
బీటెక్ విద్యార్థి నవీన్ దారుణ హత్య కేసులో పోలీసులు హరితో పాటు అతడి స్నేహితుడు హసన్, ప్రియురాలిని అరెస్ట్ చేశారు. ఇక యువతి చేసిన నేరం స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కిందకు వస్తుందని పోలీసులు తెలిపారు. మరి యువతికి ఏ శిక్ష పడుతుంది అంటే..
తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన నవీన్ హత్య కేసులో హరి గర్ల్ ఫ్రెండ్, మరో స్నేహితుడు హసన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వారిని జైలుకు తరలించింది. ఆవివరాలు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీటెక్ నవీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో హరితో పాటు అతడి గర్ల్ ఫ్రెండ్, మరో స్నేహితుడు హసన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
నవీన్ హత్య కేసులో ఏ2గా హసన్ ని చేర్చగా, ఏ3గా యువతిని చేర్చారు. ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నవీన్ హత్యకు సంబంధించి సమాచారం ఉండి కూడా హసన్- యువతి చెప్పకపోవడం వీరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి కంటే కూడా హసన్ కే ఎక్కువ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.