టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి ప్రతిష్ఠాత్మక బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. నాగ్ పూర్ వేదికగా కొన్ని గంటల్లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. దీనికోసం ఇరుజట్లు ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాయి. స్వదేశంలో జరుగుతుండటం మనకు ప్లస్ కానుండగా, ఆస్ట్రేలియా మాత్రం ఎలాగైనా సరే ఈ సిరీస్ గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. అందుకు తగ్గట్లే ఎవరికి వాళ్లు ప్లాన్ చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, మాజీ […]
క్రీడా ప్రపంచంలో మినీ యుద్ధం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. టీ20 ప్రపంచ కప్2022 లో భాగంగా తొలి పోరులో శ్రీలంక-నమీబియా జట్లు తలపడనున్నాయి. అయితే ఇప్పటికే అన్ని జట్లు ఆస్ట్రేలియా చేరుకున్న విషయం మనందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీని ప్రారంభించే ముందు.. జట్టు కెప్టెన్లతో ఫొటో సెషన్ ను నిర్వహించడం అనాదిగా వస్తోన్న సంప్రదాయం. దానిలో భాగాంగానే తాజాగా వరల్డ్ కప్ లో పాల్గొంటున్న 16 టీమ్ ల […]
పొట్టి ప్రపంచ కప్ మహా సంగ్రామం మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ టీ20 ప్రపంచ కప్ 2022ను సొంతం చేసుకునేందుకు అన్ని జట్లు రెడీగా ఉన్నాయి. ప్రాక్టీస్‌లు, ప్లాన్లతో ఆటగాళ్లు, కోచ్‌లు సిద్దమవుతున్నారు. టీమిండియా కూడా ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టి, వెస్టర్న్ ఆస్ట్రేలియా టీమ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ కూడా ఆసీస్‌లోనే ఉన్నాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్ పక్కనే న్యూజిలాండ్‌లో ట్రై సిరీస్ ఆడుతున్నాయి. ఇలా ఆసీస్ పిచ్‌లపై ప్రాక్టీస్ […]
క్రీడా మైదానంలో ఆటగాళ్లు కొన్ని కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోతుంటారు. ఇక ఆ సమయంలోనే తమ నోటికి పనిచెప్పటం మనం చాలా సార్లే చూశాం. తోటి ఆటగాళ్ల మీదే కాక.. అంపైర్లపై మాటలతో విరుచుకుపడటం కూడా మనం చూశాం. తాజాగా అంపైర్ ని తిట్టడంతో ఐసీసీ ఆసిస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ను మందలించింది. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఈ సంఘటన జరిగింది. ఫించ్ తిట్టిన బూతులన్ని స్టంప్ మైక్ లో […]
ఆటలో ప్రతీ గెలుపుకి కారణాలు ఉన్నట్లే.. ఓటమికి కూడా కారణాలు ఉంటాయి. తాజాగా టీమిండియాతో జరిగిన టీ20 లో ఆసిస్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే తమ ఓటమికి కారణాలేంటే ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో మా ఓటమిని శాసించింది కేవలం ఇద్దరే అని పేర్కొన్నాడు. వాళ్ల వల్లే.. గెలిచే మ్యాచ్ ను మేం ఓడిపోయాం అంటూ చెప్పుకొచ్చాడు. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ […]
“మంచి శత్రువు చేసినా అభినందించాలి.. శత్రువు శత్రువే గానీ.. మంచెప్పుడు శత్రువు కాదు..” ఇది అలనాటి కాకతీయుల పరిపాలనా సూత్రం. ఇదే సూత్రం భారత్-ఆసిస్ మ్యాచ్ లో స్పష్టంగా కనిపించింది. క్రికెట్ లో ఎవరైనా ఆటగాడు అవుట్ అయితే.. అతడికి బౌలర్ పై కోపం రావడం సహజం. కానీ తాజాగా టీమిండియా-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో దీనికి రివర్స్ గా జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో ఆసిస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ దూకుడుమీదున్నాడు. […]
ఆరోన్ ఫించ్.. ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ కు తాజాగా గుడ్ బై చెప్పాడు. దాంతో ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్సీ పగ్గాలను ఎవరు అందుకుంటారా అని.. క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే జట్టు పగ్గాలను అందుకునే వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు డేవిడ్ వార్నర్.. వార్నర్ సైతం వన్డే కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించడానికి ఉత్సహాంగానే ఉన్నట్లు అక్కడి క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే డేవిడ్ భాయ్ పావులు కదుపుతున్నట్లు కూడా వార్తలు […]
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఆరోన్ ఫించ్.. తాజాగా తన వన్డే ఫార్మట్ కు గుడ్ బై చెప్పిన విషయం మనకు తెలిసిందే. ” కొత్త సారథి రావాలని నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. నా నిర్ణయం వచ్చే ప్రపంచ కప్ ఆసిస్ గెలవడానికి ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను” ఇవి ఆరోన్ ఫించ్ తన వన్డే రిటైర్మెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. అయితే గత కొన్ని రోజులుగా ఫించ్ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా […]
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. న్యూజిలాండ్‌తో కెయిర్న్స్‌లో జరిగే మూడో వన్డే ఫించ్‌కు చివరి వన్డే కానుంది. కాగా కొంత కాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న ఫించ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఫించ్ తన చివరి ఏడు వన్డే ఇన్నింగ్స్‌ల్లో చేసిన పరుగులు కేవలం 26 మాత్రమే. దీంతో వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుని టీ20ల్లో కొనసాగనున్నాడు. ప్రస్తుతం ఫించ్ ఆస్ట్రేలియా వన్డేతో పాటు టీ20 జట్టుకు […]
ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ సహనం కోల్పోయాడు. భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన ఫించ్ ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫించ్ జోరుకు ప్రసిద్ధ్ కృష్ణ బ్రేక్ వేశాడు. దాంతో సహనం కోల్పోయిన ఫించ్.. అతనిపై నోరు పారేసుకున్నాడు. […]