పోలీసులకు, పాలిటీషియన్లకు దాదాపు పడదు. టామ్ అండ్ జెర్రీ ఆటలా ఉంటుంది ఈ ఇద్దరి నడవడిక. అలాంటిది సిన్సియర్ గా ఉండే పోలీస్ ని ఒక పొలిటీషియన్ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఒక మంత్రి ఒక ఐపీఎస్ అధికారిణితో నిశ్చితార్ధం చేసుకున్నారు.
దేశంలో అధికారంలో ఉన్నరాజకీయ పార్టీలు తమ తమ ప్రభుత్వాలు చేస్తోన్న అభివృద్ధి పనుల గురించి హోర్డింగ్స్, ప్రకటనల రూపంలో ప్రచారం చేసుకుంటాయి. వీటికి ప్రజా ధనాన్నే వినియోగిస్తాయి. అయితే అవి మితిమీరనంత వరకు సమస్య కాదూ కానీ, హద్దు మీరితేనే చిక్కు. ఇప్పుడు అలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం. ప్రభుత్వ ప్రకటన ముసుగులో రాజకీయ ప్రచారాన్ని చేసుకున్నందుకు ఆప్ ప్రభుత్వానికి అసలుతో పాటు పెనాల్టీ కూడా పడింది. ఢిల్లీలోని […]
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలుండగా.. డిసెంబర్ 1, 5న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇక గురువారం నాడు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచే.. బీజీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక చివరకు మరోసారి గుజరాత్‌లో కమలం వికసించింది. ఇప్పటికే బీజీపీ 152 స్థానాల్లో […]