సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లో గొప్ప విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో పుష్ప-2 మూవీపై అంచానాలు భారీగా పెరిగాయి. కేవలం సౌత్ ప్రేక్షకులు మాత్రమే కాక అన్ని భాషల వాళ్లు.. ఈ చిత్రం పార్ట్-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప ది రూల్ చిత్రం షూటింగ్ శరవేగంగా […]
పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే.. ఈ డైలాగ్ ప్రేక్షకుల చెవిన పడి ఇప్పటికి దాదాపు 7 నెలలు కావస్తోంది. కానీ, పుష్ప సినిమా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సౌత్, నార్త్, తెలుగు, హిందీ ఇలా ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా పుష్పరాజ్ క్రేజ్ ఖండాంతరాలు కూడా దాటేసింది. సెలబ్రిటీలు, క్రికెటర్లు, ఫుట్ బాల్ ప్లేయర్లు దాకా ఆ ఫీవర్ పాకింది. చివరికి రాజకీయ నాయకులు సైతం ఎన్నికల ప్రచారంలో పుష్ప డైలాగులు చెప్పడం మొదలు పెట్టారు. ఇటీవల […]
Pushpa 2: పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు అల్లు అర్జున్. మొదటి ప్యాన్ ఇండియా సినిమాతోటే సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం పుష్ప 2 కోసం సిద్ధం అవుతున్నారు. కేజీఎఫ్ 2 సంచలన విజయం సాధించిన నేపథ్యంలో.. దాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్ పుష్ప 2 కథలో మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఇక, పుష్ప 2లో అల్లు అర్జున్ 55 ఏళ్ల వ్యక్తిలా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే, అది ఎంత […]
ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీల హవా పెరిగింది. దర్శకుడు రాజమౌళి.. ఈ సంప్రదాయానికి తెర తీశాడని చెప్పవచ్చు. బాహుబలి చిత్రంతో ప్రారంభమైన ఈ సంప్రదాయం అలా కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన పుష్ప, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ వంటి చిత్రాలు పాన్ ఇండియా రేంజ్‌లో ఎలాంటి వసూళ్లు సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే.. దక్షిణాదిన తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రాలే ఇలా భారీ వసూళ్లు సాధించాయి. దాంతో పలువురు […]
పుష్ప.. పుష్పరాజ్ తగ్గేదేలే.. ఈ డైలాగ్ వచ్చి సంవత్సరం కావొస్తున్నా ఇంకా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా హిందీ అభిమానులైతే ఇప్పటికీ పుష్పరాజ్ మేనియాలోనే ఉన్నారు. అల్లుఅర్జున్ కు పాన్ ఇండియా స్థాయిని.. నార్త్ ఇండియాలో అభిమానులను తెచ్చిపెట్టిన సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ గా పుష్ప పార్ట్2 సినిమా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, సుకుమార్ మాత్రం పార్ట్ 2 విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. కావాల్సినంత […]
RRR చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలుసు. అలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్.. కొరటాల శివతో చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్టేడ్ వచ్చింది. ఈ మూవీకి సంబంధించి మోషన్ పోస్టర్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ను చూసిన తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు. రిలీజ్ చేసింది మోషన్ […]
రీజనల్ సినిమాగా చెప్పుకునే చాలా ఇండస్ట్రీలు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో తమ సత్తా చాటుతుండటం చూస్తున్నాం. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాన్సెప్ట్ ప్రస్తుతం ఎంత ట్రెండ్ అవుతోందో అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో సినిమాలు ఒక భాష, ఒక ప్రాంతం అనే సరిహద్దులు, అవరోధాలను తుడిచిపెట్టేసి.. దేశవిదేశాల్లో బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపిస్తున్నాయి. ఇండియన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప మార్కెట్ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా, పాన్ […]
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దక్షిణాది సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. పాన్ ఇండియా సినిమా ఆధ్యుడు దర్శకధీరుడు రాజమౌళి అని అందరికీ తెలిసిందే. కానీ, టాలీవుడ్ సినిమాలపై బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టి కోణాన్ని మార్చింది మాత్రం పుష్ప సినిమా అని చెప్పొచ్చు. బాలీవుడ్ లో పుష్ప సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి మేకర్స్ సైతం ముక్కున వేలేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప […]
దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. గతంలో ఉన్న పరిధి, అడ్డంకులు దాటుకుని ప్రతి సినిమాని అన్ని భాషల్లో విడుదల చేస్తూ ప్రేక్షకులకు మంచి సినిమాలను చేరువ చేస్తున్నారు. అటు ప్రేక్షకులు సైతం కథ, కథనం బాగుంటే హీరో ఎవరైనా, డైరెక్టర్ ఎవరైనా నీరాజనాలు పడుతున్నారు. అందుకు కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రత్యక్ష ఉదాహరణ. ఒక్క వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 719కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందంటేనే అర్థమవుతోంది. పాన్ ఇండియా సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందనేది. […]
మీరా చోప్రా.. ఒకప్పుడు టాలీవుడ్‌లో అడపాదడపా సినిమాల్లో కనిపించింది. తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే ఆమెకు- ఎన్టీఆర్ అభిమానులకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఎందుకంటే మీరాచోప్రాకు ఓసారి ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఆ కక్షతోనే ఏమో ఎన్టీఆర్ అనగానే.. నెగెటివ్ గా రెస్పాండ్ అవుతుంటుంది. రెండేళ్ల క్రితం అయితే ఎన్టీఆర్ పై ఆమె చేసిన వివాదాస్పద ట్వీట్ తో ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి మీరాచోప్రాను టార్గెట్ చేసి […]