డెహ్రడూన్ లో క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్న కోచ్ నరేంద్ర షాపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఇతను ప్రస్తుతం భారత ఉమెన్స్ జట్టులో ప్లేయర్ గా ఉంటున్న స్పిన్నర్ స్నేహ రానా కోచ్ కావడం గమనార్హం.
ఇటీవల దేశంలో పలు చోట్ల బీభత్సమైన వర్షాలు పడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. కొన్నిచోట్ల రాళ్ల వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. వడగళ్ళ వానకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. పంట నష్టంతో విల విలాడిపోతున్నారు. కొన్ని చోట్లు పిడుగు పాటుకు పశువులు కూడా మరణించాయి.
ఈ కాలంలో మనిషి డబ్బుకు ఇచ్చిన ప్రాధాన్యత సాటి మనుషులకు కూడా ఇవ్వడం లేదు. రోడ్డు పై పదిరూపాయలు కనిపిస్తే చాటు చటుక్కున జేబులో వేసుకుంటారు.. అలాంటిది కొంతమంది వణ్యప్రాణుల కోసం తమ ఆస్తులు రాసిన గొప్ప మనసు ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.
యాక్సిడెంట్లో గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీమిండియా స్టార్ రిషభ్ పంత్ గురుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతానికి పంత్ చాలా హుషారుగా ఉన్నాడట. మునుపటిలానే ఫన్నీ జోకులేస్తూనవ్వుతూ, నవ్విస్తూ ఉన్నాడట. ఈ విషయాలన్నీ అతడిని కలిసిన యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇవేకాక.. పంత్ ఆరోగ్యం గురుంచి యువీ మరిన్ని విషయాలు వెల్లడించాడు.
గత నెల టర్కీ, సిరియాలో భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఇక్కడ పలుమార్లు భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఈ మద్య భారత్ లో సైతం వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి.
ఇటీవల టర్కీ సిరియా దేశాలను భారీ భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం ధాటికి వేల భవనాలు కుప్పకూలడంతో 47 వేల మందికి పైగా మరణించారు. అనేక మంది గాయాలపాలయ్యారు. లక్షల మంది నివాసాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. తేరుకునేలోపే మళ్ళీ భూకంపం వచ్చింది. ముగ్గురు మృతి చెందగా 200 మంది గాయపడ్డారు. అయితే టర్కీ మాదిరి భారత్ లోనూ భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని హైదరాబాద్ శాస్త్రవేత్త హెచ్చరించారు.
ఓ యువతి షోరూమ్ లో పనికి కుదరింది. అలా కొన్ని రోజుల తర్వాత ఏకంగా ఆ షోరుమ్ యజమానిపైనే కన్నేసింది. దీంతో ఇద్దరూ అనేకసార్లు శారీరకంగా కలుసుకున్నారు. అనంతరం ఆ యువతి చేసిన పనులకు ఆ ఓనర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. అసలేం జరిగిందంటే?
జీవింతంలో ఎంతో ముఖ్యమైనది భావించే వేడుకల్లో పెళ్లి ఒకటి. ఒకరకంగా మిగిలిన అన్ని వేడుకల కంటే వివాహ వేడుకే అతి ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. బంధువులు, మిత్రులు, సన్నిహితుల మధ్య జరిగే ఈ సెలబ్రేషన్స్ లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి వేడుకల్లో విషాదాలు నెలకొంటాయి.
పుట్టుక, చావుల సన్నని గీతే మనిషి జీవితం. పుట్టుకతో ఏమీ తీసుకురాము, చనిపోయాక ఏం తీసుకెళ్లలేం. ఏం చేసినా, ఏం చూసినా, ఏం సాధించినా ఆ రెండింటి మధ్యే. జన్మ, మరణాలు మన చేతుల్లో ఉండవు. పుట్టాక జీవితం ఎలా ఉండుందో తెలుసు కానీ, మరణించాక మనిషి ఏమోతారు, ఆత్మ ఏమోతుందో ఇప్పటికి అంతుపట్టని రహస్యం. స్వర్గం, నరకాలు ఉంటాయని మన పురాణాల్లో చెబుతుంటారు కానీ.. చూశామని చెప్పినా దాఖలాలు లేవు. ఓ మనిషి విలువ చనిపోయాక […]