వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చంద్రపాల్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు చంద్రాపాల్. కళ్ల కింద తెల్లటి రంగు పూసుకుని ప్రత్యేకంగా కనిపించే చంద్రపాల్.. బ్యాటింగ్‌కు రాగానే వికెట్లపై ఉండే బెల్స్‌ను తీసుకుని పిచ్‌పై కొట్టే సీన్ అతన్ని అందరిలో స్పెషల్‌గా నిలిపింది. వెస్టిండీస్ తరఫున 164 టెస్టులు, 268 వన్డేలు, 22 టీ20లు ఆడిన చంద్రపాల్ ఎన్నో మ్యాచ్‌ల్లో మరుపురాని […]
సాధారణంగా తండ్రి వారసత్వాన్ని కొనసాగించే సాంప్రదాయం ఎక్కువగా కనిపించేది ఒక్క సినీ ఇండస్ట్రీలో మాత్రమే. ఇలాంటి సాంప్రదాయం మరి కొన్ని రంగాల్లో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది. కానీ క్రీడా రంగంలో తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని క్రికెట్ లో అడుగుపెట్టిన వారసులు అరుదనే చెప్పాలి. సచిన్ టెండుల్కర్-అర్జున్ టెండుల్కర్, యువరాజ్ సింగ్-యోగ్ రాజ్ లాంటి మరికొంత మంది ఇతర దేశాల ఆటగాళ్లు సైతం ఈ కోవలోకి చెందిన వారున్నారు. తాజాగా ఇదే కోవలోకి చేరబోతున్నాడు.. వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ […]