పాక్ మాజీ క్రికెటర్, రావాల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశాడు. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఏ విషయంలో రివేంజ్ తీర్చుకుంటానన్నాడో మీరూ తెలుసుకోండి..
ప్రస్తుత క్రికెట్లో సచిన్ 100 సెంచరీల రికార్డ్ ను ఎవరు బద్దలు కొడతారు? ఇక ఈ ప్రశ్నకు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సమాధానం చెప్తూ.. ఆ ఆటగాడే సచిన్ రికార్డును బద్దలు కొడతాడని, ఏకంగా 110 సెంచరీలు చేస్తాడని జోస్యం చెప్పాడు.
సచిన్ టెండుల్కర్ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్ మెన్. కానీ ఆ విషయంలో మాత్రం ఓ ఫెయిల్యూర్ ఆటగాడని పాక్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. మరి సచిన్ ఈ విషయంలో ఫెయిల్యూరో ఇప్పుడు తెలుసుకుందాం.
పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. బాబర్‌ను అలా ఎలా అంటావంటూ అక్తర్‌పై పాక్ మాజీ క్రికెటర్లు సహా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే..!
రావల్పిండి ఎక్స్‌ప్రెస్' షోయభ్ అక్తర్' అందరికీ సుపరిచితుడే. గంటకు 150 ప్లస్ కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే అక్తరంటే భయపడని బ్యాటర్ లేరు. 'భయపడలేదు' అని చెప్పటానికి ఒకటి.. రెండు రికార్డులు ఉన్న అతడి రాకాసి బౌన్సర్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బ్యాటర్ ఏదో ఒక క్షణంలో భయపడే ఉండొచ్చన్నది కొందరి అభిప్రాయం. అలాంటి అక్తర్ గురుంచి పాక్ మాజీ సారథి షాహిద్ ఆఫ్రీది బయట ప్రపంచానికి తెలియని ఒక రహస్యాన్ని బయటపెట్టాడు.
రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఎప్పుడు ఏదో ఒక కామెంట్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు పాక్ కెప్టెన్ బాబర్ అజమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా అంటే బ్యాటర్లు, స్పిన్నర్లు మాత్రమే చాలామందికి గుర్తొస్తారు. పేస్ బౌలర్లు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తుంటారు. ప్రస్తుతం పరిస్థితి చాలా మారిపోయింది. బుమ్రా, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లాంటి కుర్రాళ్ళు తమ స్పీడ్ బౌలింగ్ తో అదరగొడుతున్నారు. బుల్లెట్ల లాంటి బంతులేసి బ్యాటర్లని భయపెడుతున్నారు. అయితే బుమ్రా గతేడాది నుంచి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఎప్పుడు వస్తాడనేది ఇంకా తెలియట్లేదు. ఈ టైంలో సిరాజ్, ఉమ్రాన్ లాంటి వాళ్లు మెప్పిస్తున్నారు. వీరితో […]
సాధారణంగా క్రికెట్ లో రికార్డులకు ఆయుష్షు తక్కువ. దిగ్గజ ఆటగాళ్లు రికార్డులను సృష్టించడం.. ఆ రికార్డులను మరో దిగ్గజ ఆటగాడు బద్దలు కొట్టడం క్రికెట్ లో సర్వసాధారణమే. అయితే క్రికెట్ లో కొన్ని రికార్డులు మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేరని అనుకుంటారు. అలాంటి రికార్డును నేను బ్రేక్ చేస్తా అంటున్నాడు టీమిండియా స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్. పాకిస్థాన్ బౌలర్ రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ రికార్డును శ్రీలంకతో జరిగే సిరీస్ లో బద్దలు కొడతానని […]
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావాల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్పీడ్ బౌలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన బౌలర్. ప్రపంచ క్రికెట్‌లో హేమాహేమీలుగా పేరుగాంచిన దిగ్గజ బ్యాటర్లను సైతం తన వేగంతో ఇబ్బంది పెట్టాడు అక్తర్. అతని వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉన్నా.. ఒక బౌలర్‌గా అక్తర్ ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. పేస్ బౌలింగ్‌కు పెట్టింది పేరైన పాకిస్థాన్ నుంచి వచ్చిన స్పీడ్ గన్‌గా అక్తర్ అంతర్జాతీయ […]
పాక్ బౌలర్లు వరల్డ్ క్లాస్ బౌలర్లు.. పాక్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొవడం అంత సులభం కాదు. రానున్నరోజుల్లో పాక్ బౌలర్లు వరల్డ్ క్రికెట్ ను శాసిస్తారు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో పాక్ బౌలింగ్ ప్రదర్శన చూసిన తర్వాత వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ దిగ్గజాలు అన్న మాటలు. కానీ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో వారి బౌలింగ్ చూస్తే.. ఈ మాటలు అన్ని నీటి మీది రాతలుగానే కనిపిస్తాయి. […]