ప్రస్తుత వైట్‌బాల్ క్రికెట్లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లు ఎంత అద్భుతంగా ఆడుతున్నారో తెలిసిందే. అయితే వీరిద్దరిని కాదని ఒక విదేశీ బ్యాటర్‌ను వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అంటున్నాడు హర్భజన్. అతడి కామెంట్స్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
పంజాబ్- రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశాడు యంగ్ ప్లేయర్ ప్రభ్ సిమ్రన్ సింగ్. ఇక ప్రమాదకరంగా మారుతున్న ప్రభ్ సిమ్రన్ ను స్టన్నింగ్ క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు బట్లరు. ప్రస్తుతం బట్లర్ పట్టిన క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. పరువుపొగొట్టుకున్నారు. ఇక చివరి వన్డేలో కూడా ఓడితే.. క్లీన్‌స్వీపే. ఇలా భయంభయంగానే సౌతాఫ్రికాతో బుధవారం మూడో వన్డే ఆడేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్. భయపడుతున్నట్లుగానే ఇంగ్లండ్ బ్యాటర్లకు లుంగి ఎన్గిడి చుక్కలు చూపించాడు. జెసన్ రాయ్(1), బెన్ డకెట్(0), హ్యారీ బ్రూక్(6) లను వరుస పెట్టి పెవిలియన్ చేర్చాడు. దీంతో ఇంగ్లండ్ కేవలం 14 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో.. సౌతాఫ్రికా క్లీన్‌స్వీప్ చేయడం ఖాయంగా కనిపించింది. […]
ICC ప్రతీ ఏడాది అత్యుత్తమైన ఆటగాళ్లను ఎంపిక చేసి ఓ జట్టును ప్రకటిస్తుంది. అయితే ఈ సంవత్సరం టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల జట్టును తాజాగా రిలీజ్ చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ). ఇటు బ్యాటింగ్ తో పాటుగా బంతితో కూడా రాణించిన ఆల్ రౌండర్స్ ను జట్టులోకి ఎంపిక చేసింది. ఇక 2022 సంవత్సరానికి గాను టీమిండియా నుంచి ముగ్గురు ప్లేయర్లు టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టులో భారత కెప్టెన్ రోహిత్ […]
కొన్నిసార్లు క్రికెట్ లో వింత వింత సంఘటనలు కనిపిస్తుంటాయి. ఆటగాళ్ల కంటే అంపైర్ల వల్లే ఎక్కువగా పొరపాట్లు చేస్తుంటారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా జరుగుతుంటాయి. అలాంటివి బయటకొచ్చినప్పుడు నెటిజన్స్ మైదానంలోని వాళ్లే కాదు.. చూస్తున్న నెటిజన్స్ కూడా అయోమయంలో పడిపోతారు. ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే ఓ ఇన్సిడెంట్ జరిగింది. దీంతో బ్యాటర్ స్మిత్ తోపాటు వికెట్ కీపర్ బట్లర్ అయోమయంలో పడిపోయారు. ఈ క్రమంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు వైరల్ […]
‘ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుంది’.. ఇది రెగ్యులర్ గా అందరూ చెప్పే మాట. కానీ ఎప్పటికప్పుడు ఇది నిజమవుతూనే ఉంది. అంతెందుకు ఈసారి టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ జట్టు గెలవడంతో ఈ విషయం మరోసారి ఇది ప్రూవ్ అయింది. ఎందుకంటే ఓ జట్టు విజయం సాధించింది అంటే.. ఆ జట్టులో ఆటగాళ్లతో పాటు కెప్టెన్ పాత్ర కూడా చాలా కీలకం. అతడు తీసుకునే నిర్ణయాలపై జట్టు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గెలుపు […]
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బాగానే ఆడినప్పటికీ ఫైనల్ కి మాత్రం చేరుకోలేకపోయింది. ఇంగ్లాండ్ తో సెమీ ఫైనల్లో ఓడి ఇంటిముఖం పట్టేసింది. అయితే భారత జట్టు కొన్ని విషయాల్లో ఫెయిలైనప్పటికీ.. కొన్నింట్లో మాత్రం సక్సెస్ అయింది. సూర్యకుమార్ యాదవ్ ఎంతటి అద్భుతమైన బ్యాటరో అందరికీ తెలిసింది. ఇదే వరల్డ్ కప్ వల్ల పాత కోహ్లీ కూడా బయటకొచ్చాడు. బుమ్రా లేకపోయినా సరే మన బౌలర్లు కొంతమేర ఆకట్టుకున్నారు. ఇలా టీమిండియా గురించి మిక్స్ డ్ […]
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా టీమిండియా గురువారం సెమీస్ లో ఇంగ్లాండ్ జట్టుతో తలపడబోతుంది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లపై బ్రిటీష్ ప్లేయర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ పై మెుయిన్ అలీ ప్రశంసలు కురిపించగా.. టీమిండియా సారథి రోహిత్ శర్మపై ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సైతం రోహిత్ శర్మ సారథ్యంపై ప్రశంసలు […]
టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీ తుది అంకానికి చేరుకుంది. గ్రూప్ దశ మ్యాచులు ముగిశాయి. ఇక మిగిలిందల్లా నాకౌట్ పోరే. గెలిస్తే ముందుకెళ్లడం.. లేదంటే ఇంటిదారి పట్టడం. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ కు అర్హత సాధించగా.. గ్రూప్-2 నుంచి ఇండియా, పాకిస్తాన్ జట్లు అర్హత సాధించాయి. సెమీస్ పోరులో పాకిస్తాన్, న్యూజిలాండ్ తో తలపడనుండగా, ఇంగ్లాండ్ జట్టు, ఇండియాను ఢీకొట్టనుంది. ఈ నాలుగు జట్లలో ఏ జట్టు అయితే రాబోవు రెండు మ్యాచుల్లో […]
క్రీడా ప్రపంచంలో ప్రతీ ఆటగాడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం క్రీడా స్ఫూర్తి. ఆటగాడు గొప్పవాడు కావడానికి కేవలం అతడి గణాంకాలే నిదర్శనం కాదు. అతడు మైదానంలో ప్రవర్తించే తీరును కూడా పరిగణంలోకి తీసుకుంటారు. అందుకే ప్రతీ క్రీడాకారుడు నిబంధనలకు లోబడే వ్యవహరించాలి. కానీ మ్యాచ్ ఓడిపోతామనే భయం వల్ల కొంత మంది ఆటగాళ్లు.. తొండాట ఆడుతుంటారు. అలా తొండాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయాడు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్. బట్లర్ ఇచ్చిన క్యాచ్ ను అందుకోబోయిన విలియ్సన్.. దాంట్లో […]