క్రికెట్ ప్రపంచంలో మళ్ళీ ఊహించని బిగ్ డ్రామా! యూఏఈ వేదికగా ఎంతో గ్రాండ్‌గా మొదలైన ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026’ నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు పూర్తిగా నిష్క్రమించింది! అసలు టోర్నీ ఆరంభంలోనే ఈ అనూహ్య షాక్ ఎందుకు ఎదురైంది? PCB తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? పూర్తి వివరాలోకి వెళ్తే… అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 18 వరకు జరగాల్సిన ఈ WCL మూడో సీజన్‌లో అక్టోబర్ […]
పాకిస్థాన్‌పై టీమిండియా గెలిస్తే వచ్చే ఆ కిక్కే వేరు! మరి అదే గెలుపు ఏషియన్ గేమ్స్ ఫైనల్లో వచ్చి, మన దేశానికి బంగారు పతకం తీసుకొస్తే..? అంతకంటే పెద్ద పండగ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఇంకేముంటుంది చెప్పండి! అవును, మరికాసేపట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య ఏషియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్ గోల్డ్ మెడల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.” “ఈ సంచలన మ్యాచ్ జపాన్‌లోని నిస్షిన్ ‘కొరోగి స్పోర్ట్స్ పార్క్’ వేదికగా జరగనుంది. మన భారత కాలమానం […]
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ విభాగంలో భారత జట్టు ఘనవిజయంతో ఫైనల్లోకి అడుగుపెట్టింది. నేడు జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 124 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, గోల్డ్ మెడల్ రేసులో నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా, కఠినమైన పిచ్‌పై వికెట్లు పడుతున్నా ఇషాన్ కిషన్ (80 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌కి తోడు వైభవ్ సూర్యవంశీ (38) మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 […]
ఆసియా కప్ ఆవిష్కరణలో పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ టీమిండియాని తక్కువ చేసి మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత్ పాక్ మీద ఘోరంగా ఓడిపోయిన ఒక మ్యాచ్ ని గుర్తు చేసాడు.
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లను చూసేందుకు ప్రతి క్రికెట్ ప్రేమికుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటాడు. అలాంటి వారికి గుడ్ న్యూస్. త్వరలో ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి.
ఉప్పల్‌లో జరగాల్సిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఈ మ్యాచ్‌లకు సంబంధించి ఐసీసీకి బీసీసీఐ పంపిన డ్రాఫ్ట్‌లో ఏముందనేది ఆసక్తికరంగా మారింది.
క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఈ ఇరు జట్లు తలపడితే ఉండే హైటెన్షన్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్.
భారత మహిళలు మరో ప్రతిష్టాత్మక టోర్నీకి సిద్ధమవుతున్నారు. దక్షిణాఫ్రికా గడ్డ మీద ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ విమెన్స్ టీ20 వరల్డ్ కప్ కోసం సన్నద్ధమవుతున్నారు. ఇటీవల సౌతాఫ్రికాలోనే నిర్వహించిన అండర్-19 మహిళల కప్‌ను టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే పొట్టి ప్రపంచ కప్‌ను చేజిక్కించుకునేందుకు సీనియర్ విమెన్స్ టీమ్ రెడీ అవుతోంది. 10 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ […]
విదేశీ, స్వదేశీ అన్న తేడా లేకుండా భారత జట్టు వరుస విజయాలతో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఐసీసీ టోర్నీల్లో విఫలమైనా.. ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం భారత్‌దే పైచేయి ఉంటోంది. అందులోనూ.. స్వదేశంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో చూసుకుంటే భారత జట్టుకు అడ్డులేదనే చెప్పాలి. విజయాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ తరువాత నుంచి వెస్టిండీస్‌పై 2-1, ఆస్ట్రేలియాపై 2-1, ఇంగ్లాండ్‌పై 2-1, వెస్టిండీస్‌పై 3-0, సౌతాఫ్రికాపై 2-1, శ్రీలంకపై 3-0, న్యూజిలాండ్‌పై 3-0.. ఇలా […]