క్రికెట్.. ఈ మాట వినగానే అందరికీ సిక్స్ లు, ఫోర్ లు, సెంచరీలు.. ఇలా బ్యాటింగ్ కి సంబంధించిన అంశాలు మాత్రమే గుర్తుకొస్తాయి. ఇందుకేనేమో క్రికెట్ స్టార్స్‌లో ఎక్కువ మంది బ్యాటర్లే ఉంటారు. కానీ.. వేల కొద్దీ పరుగులు సాధించిన ఈ స్టార్ బ్యాటర్లందరినీ.. ఒకే ఒక్క బౌలర్ భయపెట్టాడు అంటే మీరు నమ్ముతారా? అతను బాల్ చేత పట్టి వస్తుంటే.. దేవుడా ఈ బాల్ అవుట్ కాకుండా చూడు అని స్టార్ బ్యాటర్లు మనసులో ప్రార్ధనలు […]
ప్రపంచ క్రికెట్‌ను శాసించిన సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, జయసూర్య, లారా లాంటి హేమాహేమీలనే ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించిన బౌలర్ ఎవరంటే.. ఠక్కున వినిపించే పేరు గ్లెన్ మెక్‌గ్రాత్. సాదాసీదా బౌలింగ్ యాక్షన్.. మరీ అంత వేగంగా రాని పేస్.. అయినా కూడా ప్రపంచ మేటి బ్యాటర్లకు మెక్‌గ్రాత్ అంటే ఓ సింహస్వప్నం. కచ్చితమైన లైన్ అండ్ లెంత్ బౌలింగే మెక్‌గ్రాత్ బలం. టెస్టు మ్యాచ్‌ల్లో 20, 30 ఓవర్లు వేసినా.. అదే […]
తన హయంలో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్. దిగ్గజ బ్యాటర్లను సైతం తన పేస్ బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టేవాడు. అలాంటి దిగ్గజ ఆటగాడు ఇద్దరు టీమిండియా యువ బౌలర్లను మెచ్చుకున్నాడు. వారిని చూస్తే ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు. శుక్రవారం ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్ సమావేశంలో మాట్లాడుతూ.. టీమిండియా యువ బౌలర్లు ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్‌ఖాన్‌ను చూస్తుంటే తనకెంతో గర్వంగా ఉందని పేర్కొన్నాడు. తమ ఫౌండేషన్ నుంచి చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌తో పాటు […]