జూన్ 7 న భారత్- ఆస్ట్రేలియా మధ్య లండ లోని ఒవెల్ లో డబ్ల్యూటీసి ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్ కి సంబంధించి దిగ్గజాలు తమ విశ్లేషణతో పాటు కీలక సలహాలు కూడా ఇస్తున్నారు. తాజాగా భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా భారత్ గెలవాలంటే ఒక కీలకమైన సలహా ఇచ్చేసాడు.
ప్రస్తుతం భారత ప్లేయర్లు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. ఈ మెగా లీగ్ తర్వాత ఇంగ్లాండ్ వేదికగా ఆస్టేలియా ప్రత్యర్థిగా భారత్ డబ్ల్యూటీసి ఫైనల్ జరగబోతుంది. ఓ వైపు అందరూ ఐపీఎల్ ఆడుతుంటే పుజారా మాత్రం ఇంగ్లాడ్ కౌంటీల్లో సత్తా చాటుతూ బోలెడంత ఆత్మవిస్వాసాన్ని నింపుకుంటున్నాడు.
Cheteshwar Pujara: డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు భారత క్రికెట్ అభిమానులకు పుజారా శుభవార్త అందించాడు. కౌంటీ క్రికెట్‌లో సస్సెక్స్ జట్టుకు కెప్టెన్‌గా కావడంతో పాటు తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో సత్తా చాటాడు..
టీమిండియా స్టార్ క్రికెటర్, నయావాల్ చతేశ్వర్ పుజారా గురించి క్రికెట్ ప్రపంచానికి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అయితే గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు ఈ నయావాల్. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడీ స్టార్ బ్యాటర్. ఇప్పటి వరకు ఈ ఘనత ఏ టీమిండియా ఆటగాడు కూడా సాధించలేదు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక నాలుగో టెస్ట్ అయిదో రోజులో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సంఘటనలు చూసి టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ ట్వీట్ చేశాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. దాంతో టీమిండియా బ్యాట్స్ మెన్ లపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఆసిస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా ఘోరంగా విఫలం అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో సైతం 163 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. అయితే భారత్ త్వరగా ఆలౌట్ కావడానికి ప్రధాన కారణం రోహిత్ శర్మ అంటున్నారు ఫ్యాన్స్.
తొలి రెండు టెస్టులు గెలిచిన టీమిండియా మూడో టెస్టులోనూ ఆస్ట్రేలియాకు ముచ్చెమటలు పట్టిస్తుందనుకుంటే.. సీన్ రివర్స్ అయినట్లు ఆస్ట్రేలియా మనపై ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత బ్యాటర్లు, రెండో ఇన్నింగ్స్‌లో కూడా తేలిపోయారు.
జిడ్డు బ్యాటింగ్ కు మారుపేరైన చతేశ్వర్ పుజారా.. ఆసిస్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఓ భారీ సిక్సర్ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక ఆ సిక్స్ ను చూసి రోహిత్ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ చతేశ్వర్ పుజారా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రికార్డు ఏంటంటే?