మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఎందుకంటే ఆయన చూడని హిట్, బాక్సాఫీస్ దగ్గర చూడని బ్లాక్ బస్టర్ లేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న ఆయన.. ఈ వయసులోనూ అదే ఊపు మెంటైన్ చేస్తున్నారు. అలా ఈసారి సంక్రాంతి బరిలో నిలిచ బ్లాక్ బస్టర్ కొట్టారు. కలెక్షన్స్ లో దుమ్ములేపుతున్నారు. తెలుగులో మాత్రమే కాకుండా విదేశాల్లోనూ సరికొత్త రికార్డులని సెట్ చేస్తున్నారు. అయితే ‘వాల్తేరు వీరయ్య’ గా ఎంటర్ టైన్ […]
తెలుగు చిత్రసీమ చాలారోజుల తర్వాత ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉంది. బాక్సాఫీస్ గల్లాపెట్టె ఇంకా గలగల సౌండ్ చేస్తూనే ఉంది. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. చాలారోజుల సంక్రాంతి బరిలో నిలిచిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు.. బ్లాక్ బస్టర్, సూపర్ హిట్స్ కొట్టేశారు. ఫ్యాన్స్ అయితే ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చూసి అసలైన పండగ చేసుకున్నారు. ఇక తొలి మూడు నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ సులభంగా క్రాస్ చేసిన […]