68th National Film Awards: భారత ప్రభుత్వం శుక్రవారం 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో మూడు తెలుగు సినిమాలకు చోటు దక్కింది. ఒకే సినిమా రెండు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. నాట్యం సినిమాకు సంబంధించి కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో రెండు అవార్డులు వచ్చాయి. ఉత్తమ సంగీత చిత్రంగా ‘అల వైకుంఠపురంలో..’’ నిలిచింది. కలర్ ఫొటోకు ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు వచ్చింది. ఇక, విలక్షణ నటుడు సూర్య నటించిన […]
68వ జాతీయ సినిమా అవార్డ్స్ ను ప్రకటించారు. బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా ‘కలర్ ఫోటో’ ఎంపికైంది. అమృతా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని నిర్మించగా.. అంగిరేకుల సందీప్ రాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సుహాస్, చాందినీ చౌదరి, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ప్రేమకు మనసే ముఖ్యం గానీ, అందం, రంగు, హోదా, డబ్బు […]