ఛాన్స్ వచ్చినప్పుడు దిక్కులు చూడకూడదు. యూజ్ చేసుకుని స్టార్ అయిపోవాలి. అలా వరసగా ఐదు సిక్సులు కొట్టిన రింకూ సింగ్.. ఐపీఎల్ నయా స్టార్ అయిపోయాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. అవేమి తన ఆటకు అడ్డుకాదని నిరూపించాడు.
IPL.. ప్రపంచ క్రికెట్ చరిత్ర గతిని మార్చిన టోర్నమెంట్. ఐపీఎల్ పుణ్యామా అని అన్ని దేశాలు కూడా తమ తమ సొంత దేశాల్లో ఇలాంటి టోర్నీలను నిర్వహిస్తున్నారు. దాంతో ఎంతో మంది నైపుణ్యమైన ఆటగాళ్లు కూడా వెలుగులోకి వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఐపీఎల్ తరహాలోనే వెస్టిండిస్ సైతం కరీబియన్ లీగ్ ను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ లీగ్ 10వ సీజన్ నడుస్తోంది. ఇక తాజాగా జరుగుతున్న ఈ సీజన్ లో […]