Mexico: చనిపోయిన తర్వాత ఓ మనిషి బతికి రావటం అన్నది అసాధ్యం. కానీ, డాక్టర్లు చనిపోయాడని ధ్రువీకరించిన తర్వాత మనుషులు బతికి రావటం తరచుగా జరుగుతోంది. ‘క్లినికల్లీ డెడ్’ అని ధ్రువీకరణ అయిన తర్వాత కూడా కొంతమందిలో ప్రాణం ఉంటుంది. వారు బతికే అవకాశం కూడా ఉంటుంది. అలా చాలా మంది బతికారు కూడా. తాజాగా, చనిపోయింది అనుకున్న ఓ మూడేళ్ల బాలిక బతికింది. శ్మశానంలో పైకి లేచి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోకు […]