ICC ప్రతీ ఏడాది అత్యుత్తమైన ఆటగాళ్లను ఎంపిక చేసి ఓ జట్టును ప్రకటిస్తుంది. అయితే ఈ సంవత్సరం టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల జట్టును తాజాగా రిలీజ్ చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ). ఇటు బ్యాటింగ్ తో పాటుగా బంతితో కూడా రాణించిన ఆల్ రౌండర్స్ ను జట్టులోకి ఎంపిక చేసింది. ఇక 2022 సంవత్సరానికి గాను టీమిండియా నుంచి ముగ్గురు ప్లేయర్లు టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టులో భారత కెప్టెన్ రోహిత్ […]