ఐపీఎల్ ఫైనల్.. తొలిసారి రిజర్వ్ డేకి మారింది. అందరూ మ్యాచ్ జరిగితే చాలనుకుంటున్నారు. ధోనీ ఫ్యాన్స్ మాత్రం వర్షం దెబ్బకు కంగారూపడుతున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తన అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్విట్టర్ వేదికగా డీకే కొంతసేపు ముచ్చటించాడు. నెటిజన్లు నుంచి ఎదురైన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పాడు. ‘ఆస్క్‌డీకే’ హ్యాష్ ట్యాగ్‌తో సాగిన ఈ చిట్‌చాట్‌లో అభిమానులు, నెటిజన్ల నుంచి ఎదురైన ప్రశ్నలకు డీకే ఆన్సర్ చేశాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఎవరు ఆడతారని అనుకుంటున్నారు? మాజీ క్రికెటర్లలో ఎవరితో డ్రెస్సింగ్‌రూమ్ షేర్ చేసుకోవాలని అనిపించింది? రోహిత్ శర్మ, పాంటింగ్‌లలో ఎవరూ […]