భారత క్రికెట్‍ను వరుస విషాదాలు చుట్టుముడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‍లో ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన రిషబ్.. మరణం అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.
మధుర జ్ఞాపకాలు ఎన్నిసార్లు గుర్తుచేసుకున్నా సరే అద్భుతంగానే ఉంటాయి. మనసుకు హాయినిస్తాయి. ఇక మీకు నచ్చిన మధుర స్మతుల్ని స్క్రీన్ పై చూసే అవకాశమొస్తే.. అబ్బా అని ఎగిరి గంతేస్తారు. కళ్లప్పగించి మరీ చూస్తారు. త్వరలో అదే జరగబోతోంది. ఎందుకంటే టీమిండియాకు ఎన్నో అనుభూతుల్ని మిగిల్చిన 2007 టీ20 ప్రపంచకప్ మరోసారి మన ముందుకు రాబోతుంది. ఎవర్ గ్రీన్ కాంబో ధోనీ-యువరాజ్ మరోసారి భారత క్రికెట్ ప్రేమికుల్ని మాయలో పడేయడానికి రెడీ అవుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
కళ్ళల్లో కసి, ముక్కు మీద కోపం, పెదాలపై ఎప్పుడూ కనిపించని చిరునవ్వు, పంటి బిగువున ఉద్వేగం, గుండెల నిండా దేశభక్తి, ఓటమిని ఒప్పుకోలేని పోరాటం, ఆత్మగౌరవాన్ని చంపుకోలేని వ్యక్తిత్వం.. ఒక్కడిలో ఇన్ని లక్షణాలా? జెంటిల్‌మెన్ గేమ్‌లో ఇంత కటువైన, నిఖార్సయిన మనిషి ఉంటాడా? ఉంటాడు. అతని పేరు గౌతమ్ గంభీర్. ఒక మంచి ఆటగాడిగానే అతను చాలా మందికి తెలుసు. క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి కాసింత ఎక్కువగానే తెలిసి ఉంటుంది. కానీ.. మరికొంత మంది అతనో […]