ఈ ఏడాది సంక్రాంతి కూడా అందరూ సక్సెస్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సొంతూళ్లకు వెళ్లినవాళ్లు దాదాపుగా తిరిగి ఉద్యోగాల్లో బిజీ అయిపోయారు. ఆఫీసులకు కూడా వెళ్లిపోతున్నారు. మిగిలిన వాళ్లు కూడా తమ తమ రోజువారీ పనుల్లో నిమగ్నమైపోయారు. ఇక పండక్కి రిలీజైన చిరు, బాలయ్య సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాల్ని కూడా ఆల్మోస్ట్ అందరూ చూసేశారు! ఇప్పుడు కొత్తవారం వచ్చేసింది కాబట్టి ఈ వీకెండ్ లో చూడటానికి కొత్త సినిమాలు ఏమున్నాయి అని అప్పుడే సెర్చ్ […]
తెలుగులో ఏదైనా సినిమా రిలీజ్ కావడమే లేటు. దాన్ని థియేటర్ కి వెళ్లి చూసేవాళ్లు కొందరైతే.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాళ్లు మరికొందరు. అందుకే తగ్గట్లే ఆయా ఓటీటీలు సదరు మూవీస్ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ ఉంటాయి. ఫెర్ఫెక్ట్ టైం చూసి విడుదల తేదీల్ని ప్రకటిస్తూ ఉంటాయి. అలా గతేడాది చివర్లో రిలీజైన చిత్రం ’18 పేజెస్’. సుకుమార్ కథ అందించిన ఈ సినిమా.. లవ్ ని ఇష్టపడే చాలామందికి ప్రేమికులకు నచ్చింది. ఇప్పుడు ఈ […]
ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ కు వెళ్లాలి. అలా మాత్రమే ఎక్స్ పీరియెన్స్ చేయగలం అనుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అయితే థియేటర్లకు జనాలు వెళ్తున్నారు. అదే టైంలో ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ప్రపంచ సినిమాని ఇంట్లో కూర్చొనే చూసేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అలవాటైన ఓటీటీలు అంటే రెండు మూడు పేర్లు చెబుతారు. కానీ నెట్ ఫ్లిక్స్ అని మాత్రం చెప్పరు. ఎందుకంటే అది చాలా కాస్ట్ లీ, […]
సాధారణంగా ఏ హీరో అయినా సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడానికి ప్రధాన కారణం కథ నచ్చడమే. ఆ కథ హిట్ అవుతుంది అన్న నమ్మకమే అతడిని ఆ సినిమా చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇక కొంత మంది హీరోలు మాత్రం ఆ డైరెక్టర్ పై ఉన్న నమ్మకంతోనో లేదా అతడి టాలెంట్ పై ఉన్న నమ్మకంతోనో సినిమాలు చేస్తారు. కానీ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ మాత్రం.. తాజాగా చేసిన 18 పేజెస్ సినిమా కథ తెలీయకుండానే చేశాను […]
టాలీవుడ్ లో సహాయపాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన నిఖిల్.. హీరోగా ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాడు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ, సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల ముందు ‘కార్తికేయ 2’తో ప్రేక్షకుల్ని పలకరించి, ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. తాజాగా ’18 పేజెస్’తో థియేటర్లలోకి వచ్చాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తీసిన ఈ సినిమా.. ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్.. […]
తన స్టైల్, యాక్టింగ్, డ్యాన్స్ స్కిల్స్‌తో ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాతో.. ఆయన రేంజ్ పాన్ ఇండియాకు పాకింది. పుష్ప సినిమాలోని పాటలు.. మన దేశంలోనే కాక.. విదేశాల్లో కూడా హంగామా చేశాయి. పలు వేదికల మీద ఐకాన్ స్టార్ స్టెప్పులను ఇమిటేట్ చేశారు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్.. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం […]
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అల్లు రామలింగయ్య కుమారుడిగా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి బావ మరిదిగా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్.. టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ ద్వారా.. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలు నిర్మిస్తూ.. ఇతర భాషల్లో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తూ.. సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అరవింద్. తాజాగా ఆయన […]