SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Sourav Ganguly Said Dravid Will Start Picking Players For Icc Mens T20 Wc

Sourav Ganguly: టీ20 వరల్డ్‌ కప్‌ తుది జట్టులో ఎవరుండాలో ద్రవిడ్‌ చూసుకుంటాడు: గంగూలీ

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 21 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sourav Ganguly: టీ20 వరల్డ్‌ కప్‌ తుది జట్టులో ఎవరుండాలో ద్రవిడ్‌ చూసుకుంటాడు: గంగూలీ

టీమిండియా రెండు జట్లుగా విడిపోయి ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ టూర్లతో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. అంతేకాకుండా త్వరలోనే ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌ కప్‌ జరగనుండగా ప్లేయర్లంతా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎంతో చమటోస్తున్నారు. కొందరు మాత్రం గాయాలతో సతమతమవుతుంటే.. అవకాశం ఉన్నవాళ్లు మాత్రం తమని నిరూపించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. అయితే వరల్డ్‌ కప్‌ దగ్గర పడుతున్న కొద్దీ.. టీమిండియా జట్టుపై ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. మా డ్రీమ్‌ టీమ్‌ అంటూ చాలా మంది కొందరు ప్లేయర్లను పిక్‌ చేసుకుని సోషల్ మీడియా వేదికగా.. వారి టీమ్స్‌ ను అనౌన్స్‌ చేస్తున్నారు.

పలానా వాళ్లు జట్టులో ఉంటారు.. ఆ ప్లేయర్‌ కు అసలు అవకాశం దక్కదు అంటూ మాజీ ప్లేయర్ల మొదలు, నిపుణులు, విదేశీ ఆటగాళ్లు సైతం తమ ప్రిడిక్షన్స్‌, కాలుక్యులేషన్స్‌ చెబుతున్నారు. అయితే ఎవరు ఎన్ని అనుకున్న సెలక్షన్‌ కమిటీదే తుది నిర్ణయం అవుతుందని అందరికీ తెలుసు. కాకపోతే ప్రస్తుతం అభిమానులు అంతా ఆ మూడ్‌ లో ఉన్నారు కాబట్టి అంతా జట్టు గురించే మాట్లాడుతున్నారు. అయితే టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ జట్టుకు సంబంధించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కొన్ని ఇంట్రస్టింగ్‌ కామెంట్స్ చేశాడు.

Ganguly

Join Our Whatsapp Channel

సౌరవ్‌ గంగూలీ అధ్యక్షుడు అయ్యాక.. పక్కా ప్లాన్‌ తోనే ద్రవిడ్‌ ను హెడ్‌ కోచ్‌ గా తెచ్చుకున్నాడని అందరికీ తెలుసు. అంతే కాకుండా హెడ్‌ కోచ్‌ గా రాహుల్‌ ద్రవిడ్‌ కు గంగూలీ ఫుల్‌ పవర్స్‌ ఇచ్చాడు అని కూడా తెలిసిన విషయమే. అయితే ఆ వాదనలకు బలం చేకూర్చేలా తాజాగా గంగూలీ స్పందించాడు. ‘ఇంగ్లాండ్‌ టూర్‌ నుంచి రాహుల్‌ ద్రావిడ్‌ ఎవరైతే టీ20 వరల్డ్‌ కప్‌ ఆడబోతున్నారో.. ఆ ఆటగాళ్లతో రాహుల్‌ ద్రవిడ్‌ ఆడుకోవడం మొదలు పెడతాడు.’ అంటూ కామెంట్‌ చేశాడు. అంటే ఎవరు వెళ్లాలో.. ఎవరిని ఎంపిక చేయాలో అంతా ద్రవిడ్‌ ఇష్టం అనేలా గంగూలీ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఎవరు ఉంటే బావుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

🎙️BCCI president Sourav Ganguly gives a hint on India’s probable team for T20 World Cup 2022 in Australia. pic.twitter.com/XLcDUnEzoA

— CricTracker (@Cricketracker) June 18, 2022

  • ఇదీ చదవండి: ఆ టీమిండియా స్టార్‌ ప్లేయర్‌కు టీ20 వరల్డ్‌ కప్‌ లో చోటు దక్కదు: ఆశిష్ నెహ్రా
  • ఇదీ చదవండి: అరుదైన ఘనత సాధించిన భువనేశ్వర్‌.. టీమిండియాలోనే తొలి పేసర్‌గా!

Tags :

  • BCCI
  • Cricket News
  • ICC Men's T20 World Cup
  • Rahul Dravid
  • Sourav Ganguly
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam