Home రాజకీయాలు గెలిచే సీనుంటే.. నాలుగు సర్వేలు ఎందుకు చంద్ర‌బాబూ..?

గెలిచే సీనుంటే.. నాలుగు సర్వేలు ఎందుకు చంద్ర‌బాబూ..?

ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నికల దృష్ట్యా తాను నాలుగు విడ‌త‌లుగా స‌ర్వేలు చేయించాన‌ని, ఆ నాలుగు సర్వేల్లోనూ టీడీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంద‌ని సీఎం చంద్ర‌బాబు క‌ర్నూలు జిల్లా టీడీపీ స‌భ‌లో చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

గ‌త ఐదేళ్లుగా ఏపీని పాలించిన మీకే మీ పార్టీ గెలుస్తుందో..? లేదో..? అన్న అనుమానం రావ‌డం విడ్డూర‌మ‌ని చంద్ర‌బాబును ఉద్దేశించి విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవ చేశారు. మీరు చేసిన స‌ర్వే ఫ‌లితాల‌ను ఇప్ప‌టికైనా బ‌య‌ట‌పెట్టి మే 23న టీడీపీ త‌రుపున కౌంటింగ్ ఏజెంట్లుగా ఉన్న వారిలో ధైర్యం నింపండి అంటూ విజ‌య‌సాయిరెడ్డి సెటైరిక‌ల్ విమ‌ర్శ చేశారు.

అంతేకాక‌, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ, వైసీపీ నేత‌ల ఒత్తిడి కార‌ణంగా ఏపీలో ఎన్నిక‌లు ఏప్రిల్‌లోనే జ‌రిగాయంటూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌కు విజ‌య‌సాయిరెడ్డి స్పందిస్తూ.., మేలో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లను ఏప్రిల్‌లో జ‌రిగేలా చేసింది నీవుకాదా చంద్ర‌బాబు..? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.

 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad