Home రాజకీయాలు YS వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక తీర్పు వెల్లడించిన కోర్టు

YS వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక తీర్పు వెల్లడించిన కోర్టు

ఇటీవలె తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన YS వివేకానంద హత్యకేసులో పులివెందుల కోర్టు తీర్పు నిచ్చింది. వివేకా హత్య కేసులో నిందితులను ఈ రోజు కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులైన గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌ లకు ఈ నెల 22వరకు రిమాండ్ విధించింది పులివెందుల కోర్టు.

కొన్నిరోజుల క్రితం జరిగిన ఈ హత్యను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు అయిన TDP, YCPలు ఎంతలా రాజకీయం చేసాయో తెలిసిందే. వివేకా కుటుంబం కోర్టు మెట్లు ఎక్కడంతో ఎన్నికలు అయ్యేవరకు ఏ పార్టీ కూడా వెవేకానంద రెడ్డి హత్య గురించి భయిరంగంగా మాట్లాడకూడదు అని ఆంధ్రప్రదేశ్ “హైకోర్ట్” తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad