Home రాజకీయాలు బిగ్ బ్రేకింగ్ : జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల క్యూ..!

బిగ్ బ్రేకింగ్ : జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల క్యూ..!

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల సంఘం అధికారికంగా ప్ర‌క‌టిస్తున్న ఫ‌లితాల‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌బోతుంద‌ని దాదాపుగా ఖ‌రారైన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లను చేప‌ట్టేందుకు ముహూర్తాల‌ను సైతం పెట్టించుకుంటున్నార‌ని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం కాసేప‌టి క్రితం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని క‌లిశారు. ఆయ‌న వెంట ప‌లువురు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు సైతం ఉన్న‌ట్టు స‌మాచారం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad