Home రాజకీయాలు YS జగన్ పై భారీ కుట్ర : బయటపెట్టిన నిఘా వ్యవస్థ..!

YS జగన్ పై భారీ కుట్ర : బయటపెట్టిన నిఘా వ్యవస్థ..!

YCP నేత జగన్ మోహన్ రెడ్డి పై భారీ కుట్ర జరిగిందనే వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఎలాగైనా ఓడించాలని ప్రత్యర్ధులు చేసిన కుట్ర ఒకటి ఈమాద్యే బయటపడిందని తెలుస్తుంది. అసలు విషయం ఏంటంటే.. ఆమద్య “తాడేపల్లి”లో జగన్ కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి గృహ ప్రవేశం చేసి.. ఆ వెంటనే అక్కడ నివాసం ఉండకుండా తిరిగి హైదరాబాద్ “లోటస్ పాండ్” వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యర్థులు అనేక ఆరోపణలు కూడా చేశారు.

జగన్ కు ఆంధ్రప్రదేశ్ లో ఉండి రాజకీయం చేయడం చేతకాదని.. హైదరాబాద్ “లోటస్ పాండ్”ను వేదికగా చేసుకొని అభ్యర్థులను బెదిరించి తమ పార్టీలో చేర్చుకుంటున్నాడని.. అందుకు KCR ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్వయంగా చంద్రబాబు గారే ఆరోపణలు చేశారు. కానీ జగన్ “తాడేపల్లి”లో ఉండకుండా హైదరాబాద్ “లోటస్ పాండ్”కు వెళ్ళడం వెనక పెద్ద కారణమే ఉందట.

“తాడేపల్లి”లోని జగన్ ఇంటి నిర్మాణం పూర్తి అవుతున్నదశలోనే ఆ ఇంటి చుట్టూ కిలో మీటర్ పరిధిలో 4 హైపవర్ ఫోన్ ఇంటర్ సెప్టర్లు పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఇంటర్ సెప్టర్ల ద్వారా పార్టీ ఆఫీసు, ఇంటికి వచ్చే ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ అన్నిటిని వినొచ్చు, రికార్డు కూడా చేయొచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు YCP సాంకేతిక నిపుణులు వెంటనే జగన్ ను కలిసి అక్కడి నుంచి ఎలాంటి కార్యకలాపాలు సాగించొద్దని సూచించారట. విషయం గ్రయించిన జగన్ తిరిగి హైదరాబాద్ “లోటస్ పాండ్”కు వెళ్లాల్సి వచ్చిందని తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad