Home రాజకీయాలు రాళ్లదాడులపై స్పందించిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా : కొన్ని దుష్టశక్తుల పనే ఇది

రాళ్లదాడులపై స్పందించిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా : కొన్ని దుష్టశక్తుల పనే ఇది

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకులు, MLAలు అనేవాళ్లే లేకుండా పోతున్నారు. కాంగ్రెస్ లో ఉంటే మరో పదేళ్ళు పవర్ లేకుండానే ఉండాల్సి వస్తుంది అని భయపడుతున్నారో ఏమో కానీ ఒక్కొక్కరుగా TRS పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఆ లీస్టులో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా ఉన్న విషయం కూడా తెలిసిందే. గత నెల రోజుల నుండే ఆమె TRSలోకి వెళ్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటినుండి ఆమె తన నియోజగవర్గంలోని అనేక మండలాల్లో పర్యటించింది. ఎక్కడ, ఎవ్వరూ ఆమెకు ఎదురు తిరగలేదు. కానీ మొదటిసారి కామేపల్లి మండలంలో మాత్రం ఆమెకు వ్యతిరేకంగా దాడులకు దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. దాంతో ఇల్లందులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

ఈ దాడులపై స్పందించిన హరిప్రియ.. నేను TRSలోకి వెళ్లడంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు అని మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే తన నియోజకవర్గంలో అనేక మండలాలు పర్యటించానని.. ఎక్కడ, ఎవ్వరూ కూడా నాకు అడ్డు చెప్పలేదు. అలాంటిది కామేపల్లి మండలంలో మాత్రమే ఇలాంటి రాళ్ల దాడులు జరగడం వెనక కొన్ని దుష్టశక్తులు ఉన్నాయని ఆమె వివరణ ఇచ్చింది. ఈరోజు “గోవింద్రాల” గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిలో పలువురు TRS కార్యకర్తలు, నేతలకు కూడా గాయాలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు హరిప్రియ.

MLA Haripriya attacked with stones for defecting to TRS - TV9

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad