Home రాజకీయాలు AP స్పీకర్ కోడెల శివప్రసాద్‌ పై కేసు నమోదు..!

AP స్పీకర్ కోడెల శివప్రసాద్‌ పై కేసు నమోదు..!

గత 11న ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. YCP నేతలు, కార్యకర్తలే దుస్తులు చిరిగేలా నాపై దాడికి పాల్పడ్డారని.. న్యాయం కోసం పోరాడుతున్న TDP పార్టీ ఏ విజయం సాదిస్తుంది అని చిరిగిన దుస్తులతోనే ఓటు వేసి అక్కడినుండి వెళ్ళిపోయారు కోడెల. అయితే అక్కడ జరిగింది వేరు.. కోడెల బయటకు వచ్చి చెప్పింది వేరు అని YCP నేతలు చెబుతున్నారు.

YCP నేతలు, కార్యకర్తలు చెబుతున్నదాని ప్రకారం.. కోడెల తన నియోజగవర్గం సత్తెనపల్లి, ఇనిమెట్లలో పోలింగ్‌ బూత్‌ ఆక్రమణకు పాల్పడ్డాడని.. దాదాపు గంట సమయం పోలింగ్ బూత్ లోపలిగి వెళ్ళి తలుపులు వేసుకున్నాడని.. ఇదేంటి ? అని ప్రశ్నించిన పాపానికి.. తన దుస్తులు తానే చించుకొని YCP నేతలు తనపై దాడి చేశారు అని మీడియాతో చెప్పుకున్నాడని YCP కార్యకర్తలు చెబుతున్నారు.

కాగ ఈరోజు రాజుపాలెం పోలీసు స్టేషన్ లో స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో కోడెల బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడ్డరని YCP నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ “కోడెల శివప్రసాద్‌”ను 7వ నిందితునిగా చేర్చిన పోలీసులు. ఆయనతో సహ మరో 22మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad