Home రాజకీయాలు వరుస విజయాలతో దూసుకుపోతున్న షావోమి

వరుస విజయాలతో దూసుకుపోతున్న షావోమి

mi t

లాక్ డౌన్ కారణంగా సంస్థలన్నీ దివాళా దిశగా అడుగులు వేస్తున్న సమయంలో చైనాకు చెందిన షావోమి సంస్థ భారీ లాభాలతో దూసుకుపోతుంది.తాజాగా షావోమి తన సబ్ బ్బ్రాండ్స్ అయినా రియల్‌మి నార్జో 10 మరియు రియల్‌మి స్మార్ట్ టీవీలను విడుదల చేసింది.

రియల్‌మి నార్జో 10 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో G80 మొబైల్ ప్లాట్‌ఫామ్‌తో రన్ అవుతూ 48 మెగాపిక్సెల్ సెన్సార్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే రియల్‌మి స్మార్ట్ టివి క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉండి డాల్బీ ఆడియో క్వాడ్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉండి ఇది 24W అవుట్పుట్‌ సౌండ్ ను అందిస్తుంది. రియల్‌మి 10 ఫోన్ 720×1600 పిక్సెల్స్ పరిమాణంలో 6.5-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది హెచ్‌డి + రిజల్యూషన్, 89.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు “మినీ-డ్రాప్” నాచ్ స్టైల్ వంటి ఫీచర్ లను కలిగి ఉన్నాయి. రియల్‌మి నార్జో 10 సింపుల్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే ఇది స్పోర్ట్స్ మీడియాటెక్ హెలియో G70 SoC తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10-ఆధారిత రియల్‌మి UI తో పనిచేస్తుంది. ఈ రెండు ఉత్పత్తులు ఇప్పటికే ఫ్లిప్కార్ట్ మరియు షావోమి స్టోర్ లో అమ్మకానికి ప్రారంభమయ్యాయి.

దేశంలో యాంటీ చైనా నినాదం ఉన్నప్పటికీ షావోమి మొబైల్స్ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. గతంలో షావోమి విడుదల చేసిన రియల్‌మి ఎక్స్‌ 3,రియల్‌మి ఎక్స్ 3 సూపర్ జూమ్ మొబైల్ సూపర్ సక్సెస్ కావడంతో షావోమి భారత్ ను దృష్టిలో పెట్టుకొని మరెన్ని బడ్జెట్ అండ్ మిడ్ రేంజ్ మోబైల్స్ ను విడుదల చేసే అవకాశం ఉంది

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad