Home రాజకీయాలు తెలంగాణా వార్తలు శవాల దందా ! ఛీ మీ బతుకు చెడ..

శవాల దందా ! ఛీ మీ బతుకు చెడ..

carona dead bodies
National

కరోనా వచ్చి మనుషులను చంపిన దానికంటే మనలోని మానవీయ విలువలను అత్యంత దారుణంగా హత్య చేసిందన్నది నిజం. మొదటి నుండి కరోనా  రోగుల పట్ల వివక్షత, వారిని దూరంగా ఉంచటం, కనీస ఆహారం కూడా అందించకపోవడం, వంటి ఎన్నో అమానవీయ సంఘటన మన కళ్లముందే జరుగుతున్నాయి. ఇప్పుడు మరో దారుణం వెలుగు చూసింది. ఎవరైనా చనిపోతే అతనికి కడసారి చూసి, అంత్యక్రియలను హుందాగా జరపడం చనిపోయిన వ్యక్తికి మనమిచ్చే అంతిమ సంస్కారం. కానీ కరోనా రోగుల అంతిమ సంస్కారాలు అత్యంత మానవీయంగా జరుగుతున్నాయి. మృతదేహాలను జెసిబిలతో తరలించడం, ట్రాక్టర్లతో ఎక్కించడం వంటి ఎన్నో దారుణమైన ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

స్మశాన వాటికలో పార్థివదేహం పూర్తిగా దహనం కాకుండానే సిబ్బంది విడిచిపెట్టి వెళ్లడంతో, కుక్కలు శవాన్ని చీల్చుకు తిన్న విషయం ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. తెలంగాణలో పరిస్థితి మరోరకంగా ఉంది. అంతిమ సంస్కారాలన్నవి ఫక్తు వ్యాపారమైపోయింది. కాసులు కదిలిస్తే కానీ ఖననం అవ్వడం లేదు.  శ్మశాన వాటికలకు కరోనా  మృతదేహాలు వస్తే దహనసంస్కారాల ఖర్చును భారీగా పెంచుతున్నట్లు తెలుస్తోంది. క్రితం వరకు పదిహేను వేలు ఉన్నా దహన సంస్కార ఖర్చులూ ఇప్పుడు ఏకంగా రూ.25 వేల పెరిగినట్టు సమాచారం. కొన్నిచోట్ల డబ్బులు చెల్లిస్తానని అన్నప్పటికీ కూడా దహనసంస్కారాలు జరగటం లేదు. ఏది ఏమైనప్పటికీ కాసులకు కక్కుర్తి పడిన ఈ రాబందులు శవాలను పీక్కు తింటున్నాయి. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad