Home రాజకీయాలు ఇండియా టుడే సర్వేలోను జగనే ముందంజా : చంద్రబాబు ప్లేస్ ఏంటో చూడండి..?

ఇండియా టుడే సర్వేలోను జగనే ముందంజా : చంద్రబాబు ప్లేస్ ఏంటో చూడండి..?

ఈమధ్య ఎన్నికల పరంగా ఏ సర్వే చూసిన “YS జగన్ మోహన్ రెడ్డి”కే అనుకూలంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ గారే ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి అని దాదాపుగా ఫైనల్ చేశాయి ఈ సర్వేలు. ఈ సర్వేలను అటుంచి ఈమద్య ప్రముఖ సంస్థ ఇండియా టుడే వెల్లడించిన మరో సర్వేలో కూడా చంద్రబాబు గారిని వెనక్కి నెట్టి.. YS జగన్ మోహన్ రెడ్డి దూసుకెళ్తున్నాడనే వార్తా బయటకు రావడంతో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఈ సర్వే హాట్ టాపిక్ అయ్యింది.

ఇంతకీ ఆ సర్వే ఏంటి ? అనేది ఒక్కసారి పరిశీలిస్తే.. సెలబ్రేటీస్ ట్విట్టర్ ఖాతాలో ఫాలోవర్స్ తో పాటు, ఏదేనా ట్వీట్ పెట్టినప్పుడు.. ఆ ట్వీట్ కు ఎంతమంది రీ ట్వీట్ చేస్తున్నారు ? అనే విషయం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. అలా దేశం మొత్తంలో ఏ ఏ సెలబ్రేటి ట్వీట్ కు, ఎన్ని “రీ ట్వీట్”లు వస్తున్నాయనే విషయమై “ఇండియా టుడే” ఓ సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం దేశలోనే ట్విట్టర్ ఖాతాలో అత్యంత ప్రజాధరణ కలిగిన రాజకీయ నాయకుల్లో YS జగన్ మూడవ స్థానంలో నిలిచాడు.

జగన్ మూడవ స్థానంలో ఉంటే చంద్రబాబు ఎక్కడో 8వ స్థానంలో ఉండడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇక్క మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే భారతదేశం మొత్తంలోనే అత్యంత ఫాలోవర్స్, రీ ట్వీట్ వస్తున్న ఏకైక వ్యక్తిగా కాంగ్రెస్ అధ్యక్షుడు “రాహుల్ గాంధీ” ఉండడం విశేషం. రాహుల్ తరువాత మోది రెండో స్థానంలో ఉండగా.. ఆయన తరువాతి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ నేత “YS జగన్” గారు ఉండడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad