Home రాజకీయాలు విశాఖకు రైల్వే జోన్.. అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

విశాఖకు రైల్వే జోన్.. అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

ఎట్టకేలకు ఆధ్రుల కళ నెరవేరింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న “విశాఖ రైల్వే జోన్” ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి విభజన చట్టంలోని నిబందనల ప్రకారం విశాఖకు రైల్వే జోన్ కావాలని రాష్ట్రం చాలా రోజులుగా పోరాడుతుంది.. అయిన కేంద్రం ఇప్పటివరకు “రైల్వే జోన్” గురించి ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు మోధి ప్రభుత్వం. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేల “విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది” అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అధికారిక ప్రకటన చేశాడు.

ఎల్లుండి విశాఖలో ప్రదాని మోధి భయిరంగా సభ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మోధి ప్రభుత్వం ఈ ప్రకటన చేసిందని స్పష్టంగా అర్దం అవుతుంది. ఈ ప్రకటనపై ఆంద్ర నాయకులే కాక సామాన్య ప్రజలు కూడా తప్పు పడుతున్నారు. “విశాఖ రైల్వే జోన్”  అనేది  కేంద్రం ఆధ్రుల హక్కు అంతే గాని మీరు ఎవ్వడం ఏంటి ? అని వాదిస్తున్నారు. మరికొందరు మాత్రం మనకు కావల్సిన విశాఖ రైల్వే జోన్” ఇచ్చారు సంతోషం.. సంబరాలు చేసుకోండీ కానీ మన మరో హక్కు ప్రత్యేక హోదా.. అది సాదించడం కోసం పోరాదాం అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad