Home రాజకీయాలు జగన్ నా అన్న, నా రక్తం, సపోర్ట్ చేస్తే తప్పేంటి ? : వెరోనికా మంచు...

జగన్ నా అన్న, నా రక్తం, సపోర్ట్ చేస్తే తప్పేంటి ? : వెరోనికా మంచు కౌంటర్

తమ సంస్థలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించలేదంటూ నటుడు, వ్యాపారవేత్త “మోహన్ బాబు” తన కుమారులతో కలసి తిరుపతిలో చేపట్టిన నిరసన కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ఎంత “హాట్ టాపిక్” అయ్యిందో తెలిసిందే. ఈ నిరసన వెనక కేవలం విద్యార్థుల జీవితాలే ఉన్నాయి తప్ప, ఎలాంటి రాజకీయ కోణం లేదని మోహన్ బాబు చెప్పిన TDP నేతలు మాత్రం దీనివెనక కచ్చితంగా రాజకీయ కోణం ఉందని.. జగన్ కి సపోర్ట్ చేయడానికే “మోహన్ బాబు”, చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడు.. ఏ దురుద్దేశం లేకపోతే ఎన్నికల సమయంలో ఇలాంటి నిరసన చేయడం ఏంటి ? అని వాదిస్తున్నారు.

ఇదిలాఉంటే ఈ ఎన్నికల్లో “YS జగన్” కు మంచు కుటుంబం మద్దతు ఇవ్వడంపై కొందరు TDP కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా “మంచు విష్ణు” భార్య “వెరోనికా మంచు” పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలకు “వెరోనికా మంచు” ఘాటుగానే స్పందించారు. అసలు జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వకూడదు ? అంటూ విమర్శకులను నిలదీసింది.

YS జగన్ తో విష్ణు మంచు, వెరోనికా మంచు
YS జగన్ తో విష్ణు మంచు, వెరోనికా మంచు

తన ట్విట్టర్ ఖాతాలో ద్వారా స్పందించిన ఆమె “నేను YS జగన్ ను ఎందుకు సమర్థిస్తున్నానని చాలామంది అడుగుతున్నారు. నేను ఎందుకు సపోర్ట్ చేయకూడదు ? మీకు తెలియదేమో YS జగన్ నా అన్న, నా రక్తం. నాకు అన్నింటికంటే నా కుటుంబమే ముఖ్యం. #APneedsYSJagan #VoteForFan #APElections2019” అని ట్వీట్ చేశారు “వెరోనికా మంచు”. ఈ ట్వీట్ ను ఆమె భర్త “మంచు విష్ణు” తన ఖాతాలో షేర్ చేసి ఆమెకు సపోర్ట్ గా నిలవడం విశేషం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad