Home రాజకీయాలు AP లోని ఈవీఎంల కోడ్ మార్చారు ఇదిగో ప్రూఫ్..! : హరికృష్ణ ప్రసాద్‌

AP లోని ఈవీఎంల కోడ్ మార్చారు ఇదిగో ప్రూఫ్..! : హరికృష్ణ ప్రసాద్‌

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు.. ఎవరికి ఓటువేసిన అది YCP పార్టీకె వెళ్తుంది. నా ఓటు కూడా నాకే పాడిందో YCP పడిందో నాకే క్లారిటీ లేదు.. పైగా కొన్ని ఈవీఎంలు పనిచేయడం లేదు.. కాబట్టి ఈ ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ఓటింగే ముద్దు అంటూ గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిల్లీలో ధర్న చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో దేశం మొత్తం ఇప్పుడు ఈవీఎంలు హాట్ టాపిక్ అయ్యాయి.

ఇలాంటి సమయంలో “టెక్నికల్ ఎక్స్ పర్ట్” అయిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ మీడియా ముందుకొచ్చి ఈవీఎంల కోడ్ మార్చారు అంటూ షాక్ ఇచ్చాడు. దాంతో అసలు ఏం జరుగుతుంది ? నిజంగానే కోడ్ మార్చారా ? ఒకవేళా కోడ్ మారింది నిజమే అయితే ఆ ఈవీఎంలను యాక్ చేయడం కూడా పెద్ద కష్టం ఏమి కాదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక హరి ప్రసాద్ చెప్పేదాన్ని బట్టి చూస్తే.. ఎన్నికల కమిషన్ ఈవీఎంల కోడ్ ను 7 సెకండ్లకు సెట్ చేసినట్లు మీడియా ముందే ప్రకటించింది. అలా కోడ్ సెట్ చేశాక దాన్ని మార్చడం వారివల్ల కూడా కాదు.. అలాంటిది ఈమద్య సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒక వీడియోలో మాత్రం ఒకవ్యక్తి తన ఓటు వేసి ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఆ వీడియో చూసిన హరి ప్రసాద్ షాక్ అయ్యాడు. ఎందుకంటే మనం ఓటు వేశాక మన ఓటు ఏ పార్టీకి పడింది అనే స్లీప్ 7 సెకండ్ల వరకు కనిపించాలి. కానీ అక్కడ మాత్రం కేవలం 3 సెకండ్ల తరువాత బ్లాంక్ వచ్చేసింది. దాంతో EVMల కోడ్ మారింది అని గుర్తించిన హరి ప్రసాద్ మీడియా ముందుకు వచ్చి అసలు విషయాన్ని బయటపెట్టరు. EVMలను యాక్ చేశారు అని నేను చెప్పడం లేదు.. కానీ ఎన్నికల కమిషన్ సెట్ చేసిన EVM ల కోడ్ 7 సెకండ్లు.. కానీ ఆ వీడియోలో మాత్రం కేవలం 3 సెకండ్లే ఉంది. ఇది ఎలా సాధ్యం అయ్యిందో ఎన్నికల కమిషన్ వివరణ ఎవ్వలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు.

EVMs technical expert Hari Prasad speaks to media over errors in VVPATs - TV9

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad